Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrihsna,Priyamani: ప్రియమణి ఓ కూతురికి తల్లిగా కనిపించనుందా?

Balakrihsna,Priyamani: ప్రియమణి ఓ కూతురికి తల్లిగా కనిపించనుందా?

  • May 30, 2022 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrihsna,Priyamani: ప్రియమణి ఓ కూతురికి తల్లిగా కనిపించనుందా?

నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా చూపిస్తా అంటూ ఈ మధ్య సినిమా గురించి హైప్‌ పెంచేశారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. గోపీచంద్‌ మలినేనితో చేస్తున్న సినిమా తర్వాత అనిల్‌ రావిపూడి ప్రాజెక్ట్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా ప్లాట్‌ను కూడా అనిల్‌ రావిపూడి చెప్పేశారు. దీంతో సినిమా గురించి ఆలోచనలు, అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో మరో పుకారు ఒకటి బయటికొచ్చింది.

ఈ సినిమాలో బాలయ్య 45 – 50 ఏళ్ల మధ్యవయస్కుడిగా కనిపిస్తాడని అనిల్‌ రావిపూడి చెప్పేశారు. అంతేకాదు ఇందులో యువ కథానాయిక శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటిస్తుందని కూడా చెప్పేశారు. మరి ఆమెకు తల్లి పాత్ర ఎవరు? అనే ప్రశ్న కచ్చితంగా వినిపిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం ప్రియమణి అని వినిపిస్తోంది. ‘మిత్రుడు’ సినిమాలో ఈ ఇద్దరు నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఫలితం బాగోకున్నా, సినిమాలో జోడీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

అప్పటికే ఫీల్ గుడ్‌ ఫ్యాక్టర్‌ను ఇప్పుడు క్యాష్‌ చేసుకోవాలని అనిల్‌ రావిపూడి అనుకుంటున్నారని సమాచారం. మరోవైపు బాలయ్యకు హీరోయిన్‌గా.. అందులోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్ర అంటే నాయికలు దొరకడం అంత ఈజీ కాదు. ఏదో గ్లామర్‌ రోల్‌ అంటే కొత్తమ్మాయిని చూడొచ్చు. నటనకు ప్రాధాన్యమనేసరికి కాస్త సీనియర్‌ అయి ఉండాలి. అందులోనూ 20 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటించాలి అంటే అందరూ ముందుకు రాకపోవచ్చు.

ప్రియమణి అయితే అలాంటి పాత్రకు సరిగ్గా కుదురుతుందని, ‘నారప్ప’లో అలాంటి పాత్రే చేసింది కాబట్టి ఆమె అయితే ఓకే అని అనుకుంటున్నారట. ఇప్పటికే సినిమా ఆలోచన ఆమె దగ్గర చెబితే… ప్రాథమికంగా ఓకే చెప్పారని కూడా సమాచారం. త్వరలో పూర్తిస్థాయి కథ చెప్పిన డీల్‌ లాక్‌ చేస్తారని సమాచారం. బాలయ్యకు హీరోయిన్‌ ఓకే అయిపోతే, అల్లుడి పాత్ర కోసం కుర్ర హీరోను చూడాలి. ఎందుకంటే కూతురి పాత్రకు కుర్ర హీరో కావాలిగా. దాని కోసం కుర్ర హీరోలను వెతికే పనిలో ఉన్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Director Anil Ravipudi
  • #Nandamuri Balakrishna
  • #NBK108

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

9 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

22 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

23 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

23 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

23 hours ago

latest news

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

1 hour ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

2 hours ago
Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

4 hours ago
Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

6 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version