ఫుల్లుగా హాలీవుడ్ నటిగా మారింది!
- October 4, 2016 / 08:57 AM ISTByFilmy Focus
హాలీవుడ్ కి బాలీవుడ్ కి ప్రధానంగా తేడా ఏంటి? మేకింగ్ లో అయితే చాలానే అంతరాలు ఉంటాయ్ కానీ.. హీరోయిన్స్ విషయానికొస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎక్స్ పోజింగ్ లెవెల్స్ గురించే.
అక్కడ న్యూడ్ గా నటించడమే కాదు.. బెడ్ రూమ్ సన్నివేశాలను కూడా పర్ఫెక్ట్ గా పండించేయగలుగుతారు హీరోయిన్లు.













