Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: హౌస్ లోకి వచ్చిన పింకీ ఫ్రెండ్ మానస్ కి సారీ ఎందుకు చెప్పింది..?

Bigg Boss 5 Telugu: హౌస్ లోకి వచ్చిన పింకీ ఫ్రెండ్ మానస్ కి సారీ ఎందుకు చెప్పింది..?

  • November 27, 2021 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: హౌస్ లోకి వచ్చిన పింకీ ఫ్రెండ్ మానస్ కి సారీ ఎందుకు చెప్పింది..?

బిగ్ బాస్ హౌస్ లో సన్నీ మదర్ కళావతిగారి బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. సన్నీ మదర్ తో కాసేపు ఫన్ చేస్తూ హౌస్ మేట్స్ అందరూ కొత్త ఉత్సాహాన్ని పొందారు. ఆ తర్వాత పింకీ ఫ్రెండ్ మధు వచ్చి హౌస్ లో సందడి చేసింది. పింకీ ని హత్తుకుని ముద్దులు పెట్టింది. గేమ్ అందరూ బాగా ఆడుతున్నారు అని చెప్తూనే పింకీకి తన తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోమని చెప్పింది. అంతేకాదు, గేమ్ పైనే ఫోకస్ పెట్టమని క్లియర్ గా చెప్తూ మానస్ దగ్గరకి వచ్చి హగ్ ఇస్తూ సారీ చెప్పింది.

అలాగే థ్యాంక్స్ కూడా చెప్పింది. పక్కనే ఉన్న సన్నీకి, చూసే ఆడియన్స్ కి అసలు మానస్ కి ఎందుకు సారీ చెప్పింది అనేది అర్ధం కాలేదు. అంతేకాదు, ఈవిషయాన్ని మానస్ ని అడిగాడు సన్నీ. ఎమో నాకు అర్ధం కాలేదని చెప్పాడు మానస్.తర్వాత పింకీతో పర్సనల్ గా మాట్లాడుతూ చాలా బాగా ఆడుతున్నావని అందరూ నీకు బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పింది. అంతేకాదు, డాడీ నీకు ఒకటి చెప్పమని చెప్పారు ఏంటంటే, నువ్వు గెలిస్తే ఒక చరిత్ర అంటూ చెప్పింది మధు.

ఇక నువ్వు బాగా మెచ్యూర్ పర్సన్ అని, ఎక్కడో కొద్దిగా గేమ్ మిస్ అయిపోయిందని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. ఎక్కడ మిస్ అయ్యాను అంటే, నీకు తెలుసు.. నీకు అర్ధమవుతుందని అనుకుంటున్నా అంటూ చెప్పింది. అలాగే, సన్నీ జోక్స్ కి మేమందరం కూడా ఫిదా అయిపోతున్నామని, హోటల్ టాస్క్ లో సన్నీ గేమ్ సూపర్ అని, సన్నీకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను అంటూ చెప్పింది మధు.లాస్ట్ టైమ్ కూడా అరియానాని చూసేందుకు వచ్చిన వినోద్ ఇలాగే అభిజీత్ అన్నా నీకు పెద్ద ఫ్యాన్ అంటూ హింట్ ఇఛ్చి వెళ్లాడు.

ఇప్పుడు కూడా పింకీ కోసం వచ్చిన మధు వెళ్తూ వెళ్తూ సన్నీకి ఫ్యాన్ అంటూ చెప్పింది. ఇక్కడే మరోసారి మానస్ కి సారీ చెప్పింది. దీంతో మానస్ ఎందుకు చెప్తోంది అంటే, పింకీ కవర్ చేసింది. నేను తను మానస్ దగ్గరకి వెళ్తుంటే నేను పట్టుకుని ఆపేశానని అందుకే సారీ చెప్పిందని చెప్పింది. కానీ, అది కరెక్ట్ కాదు, మానస్ దగ్గరకి మధు వెళ్లింది హగ్ కూడా ఇచ్చింది. మరి ఇంతకీ మానస్ కి సారీ ఎందుకు చెప్పింది అనేది పింకీ నెక్ట్స్ ఎపిసోడ్ లో చెప్తేనే కానీ అసలు విషయం బయటపడదు. అదీ మేటర్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Maanas
  • #priyanka

Also Read

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

related news

trending news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

4 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

6 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

21 hours ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

1 day ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

21 hours ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

1 day ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

1 day ago
Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version