Priyanka Jain: పెదాల పై కూడా నాకించుకుని మరీ.. ప్రతి కుక్కకి ఓ రోజు రావడం అంటే ఇదేనేమో!

సెలబ్రిటీలు ఏ పోస్ట్ పెట్టినా నెటిజన్లు అలెర్ట్ అయిపోతారు. వారికి సెలబ్రిటీల పోస్ట్ లు అంటే అంత ఆసక్తి. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళకంటే సీరియల్స్ లో నటించే ఆర్టిస్ట్ లకి ఇంకా క్రేజ్ ఎక్కువ. వాళ్ళు ఏ పోస్ట్ లు పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. సరే విషయానికి వచ్చేద్దాం. జానకి కలగలేదు అనే సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. స్టార్ మా…లో టెలికాస్ట్ అయ్యే ఈ సీరియల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు.

గతంలో స్టార్ మా లో ‘ ఈతరం ఇల్లాలు’ పేరుతో ఓ సీరియల్ ప్రసారమయ్యేది..! అయితే అది సూపర్ హిట్ అవ్వడంతో…దానినే మళ్ళీ తెలుగు నేటివిటీకి తగినట్టు ‘జానకి కలగనలేదు’ గా రీమేక్ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు.దీనికి కూడా మంచి టి.ఆర్.పి రేటింగ్ నమోదవుతుంది. సీనియర్ స్టార్ హీరోయిన్ రాశి ఈ సీరియల్ లో నటిస్తుంది కాబట్టి మొదటి నుండి ఈ సీరియల్ పై క్రేజ్ నెలకొంది .

ఈ సీరియల్ లో టైటిల్ రోల్ పోషిస్తుంది (Priyanka Jain) ప్రియాంక జైన్. ఈమె లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి అని చెప్పాలి. అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. విషయంలోకి వెళితే.. ప్రియాంక జైన్ తన పెంపుడు కుక్క పై ఉన్న ప్రేమను బయటపెడుతూ… కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ప్రియాంక తన పెంపుడు కుక్క మూతి పై ముద్దు పెట్టడం, దాని నాలుకతో చెంపల పై, మెడపై, నాకించుకోవడం వంటివి చేసింది.

గట్టిగా హత్తుకుంది కూడా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో, ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్లు.. ‘ఆ కుక్క ప్లేస్ లో నేనుంటే ఎంత బాగుండేది’ ‘ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది అంటే ఇదేనేమో’ అంటూ రాంగోపాల్ వర్మ స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus