Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Allu Aravind: అల్లు అర్జున్ పై ఉన్న నెగిటివిటీని తగ్గించే ప్రయత్నమా అల్లు అరవింద్?

Allu Aravind: అల్లు అర్జున్ పై ఉన్న నెగిటివిటీని తగ్గించే ప్రయత్నమా అల్లు అరవింద్?

  • June 24, 2024 / 08:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: అల్లు అర్జున్ పై ఉన్న నెగిటివిటీని తగ్గించే ప్రయత్నమా అల్లు అరవింద్?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ లో.. అల్లు అర్జున్ (Allu Arjun) పై ఇప్పుడు నెగిటివిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ ‘జనసేన’ కి మద్దతుగా నిలబడితే… అల్లు అర్జున్ మాత్రం నంద్యాల నుండి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన శిల్పా రవికి మద్దతు పలుకుతూ.. అతనికి ప్రచారం చేశాడు. ఇది మెగా ఫ్యాన్స్ కి, జనసేనని అభిమానించే వారికి అస్సలు నచ్చలేదు. ఈ క్రమంలో ముందుగా నాగబాబు..

పరోక్షంగా ట్విట్టర్లో అల్లు అర్జున్ పై నెగిటివ్ ట్వీట్ వేశాడు. వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోలింగ్ కి దిగడంతో అకౌంట్ ని కూడా డీయాక్టివేట్ చేశాడు. ఆ తర్వాత మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని రివర్స్ లో ట్రోల్ చేయడం జరిగింది. ‘జనసేన’ గెలిచిన తర్వాత అల్లు అర్జున్ పై నెగిటివిటీ ఇంకా పెరిగింది. ఈ క్రమంలో ‘పుష్ప 2 ‘ (Pushpa 2) ఎలా ఉంటుందో అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

తర్వాత ‘పుష్ప 2 ‘ విడుదల కూడా పోస్ట్ పోన్ అవ్వడంతో.. అల్లు అర్జున్ మంచికే జరిగింది అంతా కామెంట్స్ చేశారు. ఇంత జరిగినా అల్లు ఫ్యామిలీ నుండి ఎవ్వరూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే ఈరోజు టాలీవుడ్ నిర్మాతలంతా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్లారు. అందులో అల్లు అరవింద్ కూడా ఉండటంతో.. ‘ఏమై ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి’.

ఈ క్రమంలో అల్లు అరవింద్ (Allu Aravind) మీడియాతో ముచ్చటించారు. ‘ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు..లను టాలీవుడ్ నిర్మాతలు సత్కరించేందుకు అనుమతి కోరుతూ వచ్చామని, ఇండస్ట్రీలో ఉండే సమస్యల గురించి కాదు’ అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. కానీ మిగిలిన వారు ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించే డిస్కస్ చేయడానికి వెళ్లినట్టు చెబుతుండటం గమనార్హం. ‘అల్లు అరవింద్ కామెంట్స్ ను బట్టి చూస్తే.. అల్లు అర్జున్ పై ఉన్న నెగిటివిటీని తగ్గించాలనే ఉద్దేశంతో అలా మాట్లాడినట్టు ఉంది’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Arjun
  • #pawan kalyan

Also Read

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

related news

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

trending news

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 hour ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

2 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

2 hours ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

5 hours ago
NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

18 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

48 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

2 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

3 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

4 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version