Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ambika Krishnan: బాలకృష్ణ తిట్టినా ఆ దర్శకుడు మారలేదు!

Ambika Krishnan: బాలకృష్ణ తిట్టినా ఆ దర్శకుడు మారలేదు!

  • March 31, 2021 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ambika Krishnan: బాలకృష్ణ తిట్టినా ఆ దర్శకుడు మారలేదు!

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో ‘వీరభద్ర’ ఒకటి. దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి ఈ సినిమాను తెరకెక్కించాడు. నిర్మాత అంబికా కృష్ణ ఈ సినిమాను అప్పట్లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడానికి దర్శకుడు రవికుమార్ చౌదరి అని అతడొక పెద్ద నీచుడు, దుర్మార్గుడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు నిర్మాత అంబికా కృష్ణ. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వీరభద్ర’ సినిమా గురించి మాట్లాడారు అంబికా కృష్ణ.

ఆ సినిమా అంత ఘోరంగా ఫెయిల్ అవ్వడానికి కారణం దర్శకుడు ఏఎస్ రవికుమార్ అని.. ఈ మాట చెప్పడానికి తనకు ఎలాంటి భయం లేదని అన్నారు. వాడి వల్లే సినిమా పాడైపోయిందని.. ఇష్టం వచ్చినట్లు సినిమా తీసేసి.. ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేసి.. సినిమాను నాశనం చేశాడని అన్నారు. బాలకృష్ణ గారి కాల్షీట్లు దొరికినప్పుడు ఎంత జాగ్రత్తగా సినిమా తీయాలి..? వాడు మాత్రం తాగి షూటింగ్ కి వచ్చేవాడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

బాలకృష్ణ కూడా ఈ విషయంలో చాలా సార్లు తిట్టారని కానీ ఆ నీచుడు మారలేదని చెప్పారు. ‘వీరభద్ర’ సినిమా పోవడానికి కారణం బాలయ్య కాదని.. దర్శకుడే అని అన్నారు. ఈ సినిమాతో ఆర్థికంగా తను ఎంతో నష్టపోయానని చెప్పుకొచ్చారు. ఆ తరువాత బాలయ్య మనం మరో సినిమా చేద్దామని అన్నట్లు.. అది ఆయన మంచితనమని అన్నారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ambhika Krishna
  • #AS Ravi kumar Chowdary
  • #Nandamuri Bala Krishna
  • #Veera Bhadra

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

trending news

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

2 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

3 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

9 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

20 hours ago

latest news

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

24 mins ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

25 mins ago
Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

31 mins ago
RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

1 hour ago
AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version