Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kirrak RP: ఆర్పీ విశ్వాసం లేని వ్యక్తి..అర్పీకి లెఫ్ట్ రైట్ ఇచ్చిన నిర్మాత చిట్టిబాబు!

Kirrak RP: ఆర్పీ విశ్వాసం లేని వ్యక్తి..అర్పీకి లెఫ్ట్ రైట్ ఇచ్చిన నిర్మాత చిట్టిబాబు!

  • July 15, 2022 / 01:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kirrak RP: ఆర్పీ విశ్వాసం లేని వ్యక్తి..అర్పీకి లెఫ్ట్ రైట్ ఇచ్చిన నిర్మాత చిట్టిబాబు!

జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ చేసిన తీవ్ర వివాదానికి కారణం అవుతున్నాయి.ఈయన మల్లెమాల సంస్థ గురించి శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు రోజురోజుకు వివాదానికి దారితీయడంతో ఏకంగా నిర్మాతలు సైతం కిరాక్ ఆర్పీ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఈ విషయంపై స్పందిస్తూ అర్పీ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ రెడ్డి ఈరోజు ఇండస్ట్రీకి వచ్చిన వారు కాదు.

ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి మంచి ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఆయనని ఒక్కరు కూడా ఇలాంటి చిల్లర కామెంట్స్ చేయలేదు.ఇప్పుడు నువ్వు వచ్చి అతనిని ఇలాంటి మాటలు మాట్లాడితే అతని గురించి ఇలాగా చెబితే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు అంటు చిట్టిబాబు వెల్లడించారు. ఒకవేళ జబర్దస్త్ కార్యక్రమంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే బయటకు చెప్పాలి కానీ చెప్పే విధానం ఇది కాదు అంటూ మండిపడ్డారు.

అసలు వీడెవరో కూడా ఎవరికీ తెలియదు టాలెంట్ ఉండి అవకాశాలు లేని బోలెడు మంది బయట ఉన్నారు అలాంటి వీడికి జబర్దస్త్ అవకాశం కల్పించి తనకంటూ ఓ గుర్తింపు తీసుకువచ్చింది.అలా తనకు గుర్తింపు తీసుకువచ్చిన సమస్థ పై ఇలాంటి దౌర్భాగ్యపు వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదు అంటూ విమర్శించారు. ఇలాంటి వాళ్లు అన్నం పెట్టిన చేతిని నరికే వాళ్ళు, పాలు తాగి తల్లిరొమ్ము మీద తన్నేవాళ్లే ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఆర్పి అడ్రస్ లేని వెధవ అలాంటి వ్యక్తికి జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం కల్పించి

నేడు ఈ స్థాయికి తీసుకొస్తే అతను అదే సమస్త పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అతనికి ఏ మాత్రం విశ్వాసం లేదని తెలుస్తోంది. జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు నీ టాలెంట్ ఎక్కడ ఉంది.ఇలా నీచమైన ఆలోచనలు చేస్తూ నీచపు మనస్తత్వం ఉన్నవాడిని తిట్టక మరేం చేయాలి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.నీకు అన్నం పెట్టిన ఓ సంస్థ గురించి ఇలా ఎలా మాట్లాడుతావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నీకేం వస్తుంది అంటూ చిట్టి బాబు కిరాక్ ఆర్పీ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chitti Babu
  • #Kirrak RP
  • #Producer Chitti Babu
  • #RP

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

4 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

8 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

9 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

10 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

14 hours ago

latest news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

10 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

11 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version