Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆర్భాటాలకు దూరంగా దిల్ రాజు రెండో వివాహం!

ఆర్భాటాలకు దూరంగా దిల్ రాజు రెండో వివాహం!

  • May 10, 2020 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్భాటాలకు దూరంగా దిల్ రాజు రెండో వివాహం!

టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో వివాహంపై కొన్ని రోజుల క్రితం వరుస కథనాలు ప్రచారం అయ్యాయి. వీటిని ఆయన సన్నిహితులు కొట్టిపారేయగా ఆయన మాత్రం నోరు మెదపలేదు. అప్పటి నుండి దిల్ రాజు పెళ్లి చేసుకోవడం ఖాయం అనే మాట వినిపిస్తూనే ఉంది. పరిశ్రమ వర్గాలలో ఆయన పెళ్లిపై నెలకొన్న సందిగ్దతకు, అనుమానాలకు తెరదించుతూ దిల్ రాజు నేడు స్వయంగా ప్రకటన చేశారు. ఆయన ఓ ఎమోషన్ నోట్ ద్వారా ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.

‘ప్రస్తుతం ఈ ప్రపంచం ఎదురుకుంటున్న పరిస్థితులను ఎవ్వరూ జీర్ణించుకోలేపోతున్నాము. ఇలాంటి కష్ట సమయంలో వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందుల నుండి త్వరగా కోలుకోలేము. ఇక వ్యక్తిగతంగానూ నాకు గత కొన్ని రోజుల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతా త్వరలోనే సర్దుకుంటుందని, అందరికీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. అదే ఆశతో నా కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. అందుకు ఇదే అదునైన సమయంగా భావిస్తున్నాను’ అని ఓ నోట్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నేడు ఆయన వివాహం నిజామాబాద్ జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాత్రి 11:00 గంటలకు జరగనుంది. ఐతే దిల్ రాజు పెళ్లి చేసుకోబోతున్న వధువు ఎవరు అనేది ఇంకా తెలియదు.

Dil Raju Latest Pics

2017 మార్చి 11న దిల్ రాజు సతీమణి అనిత అనారోగ్యం కారణంగా అకాల మరణం పొందారు. అప్పటి నుండి ఒంటరి జీవితం గడుపుతున్న దిల్ రాజు, వ్యక్తి గతంగా, వృత్తి పరంగా కొన్ని ఒడిడుకులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాది ఆయన నిర్మించిన జాను పరాజయం పొందగా, భారీ బడ్జెట్ తో నిర్మించిన వి, వకీల్ సాబ్ సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి కారణాల చేత ఒత్తిడిలో ఉన్న దిల్ రాజు రెండో వివాహం ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. దిల్ రాజు ప్రస్తుత వయసు 49 సంవత్సరాలు.

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Tollywood

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

21 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

21 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

22 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

1 hour ago
Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

2 hours ago
Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version