Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dil Raju: యంగ్ హీరో సినిమాకి డైరెక్టర్ గా మారిన దిల్ రాజు!

Dil Raju: యంగ్ హీరో సినిమాకి డైరెక్టర్ గా మారిన దిల్ రాజు!

  • September 7, 2022 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: యంగ్ హీరో సినిమాకి డైరెక్టర్ గా మారిన దిల్ రాజు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించే అనంతరం నిర్మాతగా మారి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న వారిలో నిర్మాత దిల్ రాజు ఒకరు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇకపోతే దిల్ రాజు కెరియర్ మొదట్లో చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రస్తుతం ఈయన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సినిమా విషయంలో ఈయన జడ్జిమెంట్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుందని సినిమా కథ విన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ సినిమాని చేస్తారని,ఇలా సినిమాలపై ఎంతో పట్టు ఉండడంతో ఈయన అద్భుతమైన కథలను ఎంపిక చేసి సినిమాలు చేస్తూ నేడు ఈ స్థానంలో ఉన్నారని చెప్పాలి. ఇలా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు వద్ద సుమారు 15 మంది వరకు రచయితలు ఒక టీమ్ గా ఉన్నారని తెలుస్తుంది.

ఇకపోతే దిల్ రాజుకు రైటింగ్ పై మంచి పట్టు ఉంది. ఈయన తనకు వచ్చే కొత్త ఆలోచనలతో ఓ కథను సిద్ధం చేసి పెట్టుకున్నారని సమాచారం. ఇలా రచయితగా కథను సిద్ధం చేసుకున్న దిల్ రాజు ఆ కథను తానే స్వయంగా డైరెక్షన్ చేయాలనే ఆలోచనలు ఉన్నారట.ఇలా నిర్మాతగా ఎంతో పేరు సంపాదించుకున్న దిల్ రాజు దర్శకుడిగా మారాలనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తానే స్వయంగా తయారు చేసిన కథతో టాలీవుడ్ యంగ్ హీరో సినిమాకి దర్శకత్వం వహించాలని ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని త్వరలోనే దిల్ రాజు అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.మరి దిల్ రాజు దర్శకత్వంలో నటించే ఆ మొట్టమొదటి టాలీవుడ్ యంగ్ హీరో ఎవరో తెలియాల్సి ఉంది.నిర్మాతగా గుర్తింపు పొందిన ఈయన దర్శకుడిగా మారి ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Director
  • #Producer Dil Raju

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

17 mins ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

8 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

13 mins ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

54 mins ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

22 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

24 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version