Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

  • June 21, 2025 / 06:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

ఆయనతోపాటు కలసి పని చేసిన కొంతమంది నటులు ఇంకా సినిమాల్లో ఉన్నారు. ఆయన వయసు హీరోలు ఇతర సినిమా పరిశ్రమల్లో ఇంకా పని చేస్తున్నారు. కొంతమంది అయితే ఇండస్ట్రీ హిట్‌లు కొడుతున్నారు. కానీ ఆ హీరో సినిమాలు దూరంగా, అసలు గ్లామర్‌ ఇండస్ట్రీకే దూరంగా ఉంటున్నాడు. నటనలో, డ్యాన్స్‌లో, కామెడీ టైమింగ్‌లో వైవిధ్యం ఉన్న ఆ హీరో అలా అయిపోవడానికి ఆయనకు ఓ అతి నమ్మకమే అని చెబుతున్నారు ప్రముఖ సినీ నిర్మాత. ఆ హీరో ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్‌ హీరో గొవిందా (Govinda).

Govinda

అవును బాలీవుడ్‌లో ఒకానొక సమయంలో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు గోవిందా (Govinda). పైన చెప్పినట్లుగా ఆయన నటన, గ్రేస్‌ డ్యాన్స్‌, కామెడీ టైమింగ్ బాలీవుడ్‌లో ఇంకెవరికీ ఉండేవి కావు. అయితే ఆయన గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆ మధ్య ప్రమాదవశాత్తు గన్‌ పేలి గాయపడ్డాడు కూడా. ఆ విషయం వదిలేస్తే అలాంటి గొవిందా (Govinda) పరిస్థితి ఇలా అయిపోవడం ఏంటి అనే ప్రశ్న చాలామందిలో ఉంది. హీరోగా కాకపోయినా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అయినా చేయొచ్చు.

Producer about govinda ife3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన
  • 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

గొవిందా (Govinda) కెరీర్‌ ఉన్నట్టుండి నాశనం కావడంపై నిర్మాత పహ్లాజ్ నిహలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. చుట్టూ ఉన్న వారి మాటలు వినడం వల్లే గొవిందా కెరీర్‌ నాశనమైందని చెప్పుకొచ్చారాయన. గోవిందా (Govinda) కెరీర్‌ ఆరంభంలో ఎన్నో విజయాలు అందుకున్నాడు. అయితే అతను ఎదుటి వ్యక్తులను సులభంగా నమ్మేస్తుంటాడు. అందుకే కెరీర్‌లో ఆయనకు ఈ పరిస్థితి ఎదురైంది. జ్యోతిషులు, పండితుల మాటలను ఎక్కువగా నమ్ముతుండేవాడు. ఆ కారణంగా ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడింది అని పహ్లాజ్‌ చెప్పారు.

Producer about govinda ife2

గోవిందా (Govinda) ‘మహాభారత్‌’ సీరియల్‌లో అభిమన్యుడి పాత్ర కోసం మొదటిసారి ఆడిషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఖుష్బూతో (Khushbu) ‘తాన్‌ బదన్‌’ (Tan-Badan) అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ సినిమా విజయం సాధించడంతో వరుస అవకాశాలు వచ్చాయి. 1991లో అమితాబ్‌ (Amitabh Bachchan), రజనీకాంత్‌ (Rajinikanth) లతో కలసి ‘హమ్‌’  (Hum) సినిమా చేశారు. ఆ తర్వాత ఆయన చాలా ఏళ్లపాటు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆరేళ్ల క్రితం ‘రంగీలా రాజ్‌’గా వచ్చారు. ఆ సినిమా మళ్లీ ఇటువైపు చూడలేదు.

ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Govinda
  • #Khushbu

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

7 mins ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

1 hour ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

2 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

3 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version