Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Vamshi: రిపోర్టర్ సురేష్ కొండేటి పై సీరియస్ అయిన ప్రొడ్యూసర్ నాగ వంశీ!

Naga Vamshi: రిపోర్టర్ సురేష్ కొండేటి పై సీరియస్ అయిన ప్రొడ్యూసర్ నాగ వంశీ!

  • September 27, 2023 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamshi: రిపోర్టర్ సురేష్ కొండేటి పై సీరియస్ అయిన ప్రొడ్యూసర్ నాగ వంశీ!

చిత్ర పరిశ్రమలో నిర్మతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నిర్మాత సూర్యదేవరనాగ వంశీ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక త్వరలోనే ఈయన నిర్మాణంలో తెరకెక్కిన మ్యాడ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు . సెలబ్రిటీలను చిక్కు ప్రశ్నలు వేస్తూ వారిని ఇబ్బంది పెట్టడంలో జర్నలిస్ట్ సురేష్ కొండేటి ముందు వరుసలో ఉంటారు. ఈయన అడిగే ప్రశ్నలకు సెలబ్రిటీలు సీరియస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నప్పటికీ ఈయన అదే ధోరణిలో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సురేష్ కొండేటి నిర్మాత నాగ వంశీని ప్రశ్నిస్తూ ఇప్పటికే దిల్ రాజు తన కుమార్తె హన్షిత రెడ్డిని ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేస్తూ బలగం వంటి సూపర్ హిట్ సినిమాని చేశారు.

మీరు (Naga Vamshi) కూడా మీ చెల్లెల్ని ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేసి అలాంటి సినిమాని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నిర్మాత నాగ వంశీ కాస్త సీరియస్ అయ్యారు. దిల్ రాజు తన కుమార్తెను నిర్మాతగా పెట్టి బలగం సినిమా చేస్తే నేను కూడా అలాంటి సినిమా చేయాలని రూలేమీ లేదు మేము ఇండస్ట్రీలో ఉన్నాము కాబట్టి మా చెల్లెలు కూడా ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటుంది.

సినిమాలు అయినా రాజకీయాలు అయినా వ్యక్తిగత ఆసక్తి ఉంటే మాత్రమే వస్తారని ఎవరో ప్రోద్బలంతో రారు అంటూ ఈ సందర్భంగా సురేష్ కొండేటి పై నాగ వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని ఈ సినిమా రాజమౌళి సినిమా రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Vamshi
  • #Suresh Kondeti

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

17 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

19 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

19 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

20 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

21 hours ago

latest news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version