Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Naga Vamsi: మాటలతో షాక్ ఇచ్చిన భీమ్లా నిర్మాత నాగ వంశీ

Naga Vamsi: మాటలతో షాక్ ఇచ్చిన భీమ్లా నిర్మాత నాగ వంశీ

  • February 2, 2022 / 11:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: మాటలతో షాక్ ఇచ్చిన భీమ్లా నిర్మాత నాగ వంశీ

హారిక హాసిని అనుబంధ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేస్తున్న చిన బాబు హారిక హాసిని సంస్థ బాధ్యతలు తీసుకోగా ఆయన కుమారుడు నగవంశీ సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. యువ నిర్మాతగా మంచి క్రేజ్ అందుకుంటున్న నాగవంశీ చాలమంచి సినిమాలను నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా కొత్త వారికి కూడా అవకాశాలు ఇస్తున్నాడు.

ప్రస్తుతం భీమ్లా నాయక్ వంటి పెద్ద సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల డీజే టిల్లు సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ వంశీ మాట్లాడిన విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా నాగవంశీ చాలా సైలెంట్ అని బయట జనాలకు తెలుసు. ఆయన సినిమా ఈవెంట్స్ లో కూడా మాట్లాడేది చాలా తక్కువ. ఇక డీజే టిల్లు లాంటి యూత్ఫుల్ రొమాన్స్ కామెడీ సినిమాను రిలీజ్ చేస్తున్న ప్రభావమో ఏమో గాని ఇటీవల ప్రెస్ మీట్ లో చాలా ఘాటుగా మాట్లాడాడు.

డీజే టిల్లు మీ బయోపిక్ అనుకోవచ్చా అంటూ సరదాగా ఒక విలేకరి అడగడంతో ఇంతమంచి హీరోయిన్ ని ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే నేనే నటిస్తాను కాదా అంటూ సమాధానం ఇచ్చారు. భవిష్యత్తులో హీరోగా చేస్తారా అని కొందరు అడగడంతో మీరే డైరెక్టర్ ను చూడండి అంటూ సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ ఎప్పుడు అని అడగడంతో జగన్ గారు ఎప్పుడైతే 50% ఆక్యుపెన్సీ తీసేస్తారో అప్పుడే రిలీజ్ చేస్తామని అన్నారు.

ఇక భీమ్లా నాయక్ సినిమా మాస్ సినిమా అంటూ డీజే టిల్లు మాత్రం రొమాంటిక్ యూత్ఫుల్ మూవీ అని వివరణ ఇచ్చారు. ఇక ఈ ఏడాది తమ బ్యానర్ నుంచి మరో మూడు చిన్న సినిమాలు కూడా రాబోతున్నట్లు నగవంశీ వివరణ ఇచ్చారు. ఏదేమైనా కూడా నాగ వంశీ మొదటిసారి మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avinash Kolla
  • #DJ Tillu
  • #Neha Shetty
  • #Prince Cecil
  • #producer Naga Vamsi

Also Read

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

related news

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Siddu Jonnalagadda: ‘శ్వాగ్’ దర్శకుడితో ‘డిజె టిల్లు’ హీరో సినిమా

trending news

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

2 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

3 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

4 hours ago
Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 days ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 days ago

latest news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

3 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version