Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Naga Vamsi: త్రివిక్రమ్ – అల్లు అర్జున్.. ఓ హింట్ ఇచ్చిన నిర్మాత!

Naga Vamsi: త్రివిక్రమ్ – అల్లు అర్జున్.. ఓ హింట్ ఇచ్చిన నిర్మాత!

  • December 30, 2024 / 08:31 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: త్రివిక్రమ్ – అల్లు అర్జున్.. ఓ హింట్ ఇచ్చిన నిర్మాత!

అల్లు అర్జున్ (Allu Arjun) , త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందనేది అధికారికంగా స్పష్టమైంది. ‘పుష్ప 2’తో (Pushpa 2: The Rule)  నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, తన తర్వాతి సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. తాజాగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయ్యింది.

Naga Vamsi

Producer Naga Vamsi Comments On Telugu Film Industry Shifting To Andhra Pradesh (3)

త్రివిక్రమ్, బన్నీ త్వరలోనే చివరిసారిగా కథపై చర్చలు జరిపి సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతారు” అని అన్నారు. ఈ సినిమా సాధారణ కథ కాకుండా, ప్రత్యేకమైన పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించబడుతోంది. పాన్ ఇండియా ప్రేక్షకుల కోసం త్రివిక్రమ్ ఈ కథను ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు టాక్. సినిమా బడ్జెట్ దాదాపుగా 600 కోట్లుగా ఉంటుందని సమాచారం. సినిమాలో భారీ సెట్స్, విస్తృతమైన వీఎఫ్ఎక్స్ పనులు కీలకంగా ఉంటాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!
  • 2 2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!
  • 3 తమిళనాట ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఉత్తమ చిత్రాలు!

“వీఎఫ్ఎక్స్ షాట్ల కోసం ప్రత్యేక లొకేషన్ ఎంపిక చేయబోతున్నాం. సెట్స్ అన్నీ అక్కడే నిర్మించబోతున్నాం” అని వంశీ తెలిపారు. “సినిమా ప్రారంభానికి ముందు బన్నీ పూర్తిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాడు. క్యారెక్టర్‌ కోసం కొత్తగా శిక్షణ తీసుకోవడం, మరింత పట్టు సాధించడం కోసం కొంత సమయం తీసుకుంటాడు” అని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ 2025 సమ్మర్ అనంతరం మొదలయ్యే అవకాశం ఉంది.

2026 చివర్లో సినిమాను విడుదల చేయాలని టీం లక్ష్యం పెట్టుకుంది. ఈ గ్యాప్‌లో త్రివిక్రమ్ ఇతర నటీనటులను ఖరారు చేయనున్నారు. మ్యూజిక్ కోసం త్రివిక్రమ్ తమన్ (S.S.Thaman) లేదా అనిరుద్‌ని (Anirudh Ravichander) సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. బన్నీకి ఇది కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా మారనుంది. ‘అల వైకుంఠపురములో’  (Ala Vaikunthapurramuloo) తరవాత ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.

 మహేష్‌ ఫ్యాన్స్‌కు చిరాకు తెప్పిస్తున్న ‘డెడికేషన్‌’ కామెంట్స్‌.. ఆ లిస్ట్‌ చూడండంటూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Suryadevara Naga Vamsi
  • #trivikram

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 day ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

1 day ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

2 days ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version