Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

  • June 16, 2025 / 02:21 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

ఎస్.కె.ఎన్ కి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం బాగా ఇష్టం. ‘బేబీ’ (Baby) వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులకి ఎన్ని అందించినా.. సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఎంత రచ్చ చేసినా.. సోషల్ మీడియాలో అతనే హాట్ టాపిక్ అవ్వాలనే తపన మాత్రం పోవడం లేదు. ఏ సినిమా ఈవెంట్ కి వెళ్లాల్సి వచ్చినా సరే.. వైరల్ అవ్వడం కోసం స్పీచ్ ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. అందులో ప్రాసలు ఉంటాయి.. ట్రెండింగ్ టాపిక్ కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు వాడే డైలాగులు కూడా ఉంటాయి. నిన్నగాక మొన్న ఓ ఈవెంట్ కి వచ్చిన ఎస్.కె.ఎన్ (Sreenivas Kumar Naidu) ‘తమ్ముడు’ (Thammudu) ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు (Dil Raju) చెప్పిన వ్యూస్ ప్రమోషన్స్ గురించి మాట్లాడి అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేశాడు.

The RajaSaab

అంతకు ముందు ఈవెంట్లలో కూడా ఇతని వ్యవహార శైలి ఇలానే ఉంటుంది. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. ఈరోజు ‘ది రాజాసాబ్’ (The RajaSaab) టీజర్ లాంచ్ వేడుక ప్రసాద్ ఐమాక్స్ లో జరిగింది. దీనికి ఎస్.కె.ఎన్ (Sreenivas Kumar Naidu) హాజరయ్యాడు. ఈ సినిమాకి అతను క్రియేటివ్ ప్రొడ్యూసర్ అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను స్పీచ్ ఇస్తూ.. ‘ ‘ది రాజాసాబ్’ (The RajaSaab) సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు.. ఓ నిర్మాత నెగిటివ్ కాంపెయిన్ చేయించాడు.త్వరలో అతను పాజిటివ్ ట్రెండ్ కూడా చేస్తాడు.

who spread negitive comments on the Rajasaab movie2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే
  • 2 Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!
  • 3 Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

మారుతి (Maruthi) అలాంటి నెగిటివ్ ట్రెండ్స్ కి భయపడలేదు. ‘డార్లింగ్ నా బెస్ట్ ఇస్తాను’ అని చెప్పాడు’ అంటూ ఎస్.కె.ఎన్ (Sreenivas Kumar Naidu) చెప్పుకొచ్చాడు. ఇన్ని చెప్పిన ఎస్.కె.ఎన్.. ఆ నిర్మాత పేరు మాత్రం చెప్పలేదు. ‘ది రాజాసాబ్’ (The RajaSaab) షూటింగ్ మొదలైనప్పుడు నిజంగానే నెగిటివ్ ట్రెండ్స్ నడిచాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. మారుతి ప్లాపుల్లో ఉన్నాడు. ‘మంచి రోజులు వచ్చాయి’ ‘పక్కా కమర్షియల్’ ఈ రెండు కూడా ప్లాప్ సినిమాలే. అలాంటి డైరెక్టర్ తో ప్రభాస్ (Prabhas) సినిమా చేస్తున్నాడు అని తెలిసి… అభిమానులే షాకయ్యారు. ‘మారుతి (Maruthi) తో సినిమా వద్దు’ అంటూ అభిమానులు నెత్తి నోరు కొట్టుకున్నారు. ఇక్కడ ఇంకో నిజం ఏంటి అంటే ప్రభాస్ (Prabhas) కూడా మారుతిని నమ్మడం.

who spread negitive comments on the Rajasaab movie3

మారుతి (Maruthi) ‘గీతా ఆర్ట్స్’ కాంపౌండ్ కి, అల్లు అర్జున్ (Allu Arjun) కి ఎంత దగ్గరైనా.. అల్లు అర్జునే అతనికి ఛాన్స్ ఇచ్చింది లేదు. మారుతిని స్నేహితుడైన బన్నీనే నమ్మలేనప్పుడు.. ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఎందుకు నమ్ముతారు. దీనిని కవర్ చేసుకోవడానికి, వైరల్ అవ్వడానికి ఎస్.కె.ఎన్ (Sreenivas Kumar Naidu) … ‘ఓ నిర్మాత నెగిటివ్ ట్రెండ్ చేయించాడు’ అని స్టేజిపై చెప్పాడు. నెగిటివ్ ట్రెండ్ నడిచింది అంటే ఎస్.కె.ఎన్ (Sreenivas Kumar Naidu )  వైరల్ అవ్వడు.. అదే ఓ నిర్మాత చేయించాడు అంటే.. అది వైరల్ అయ్యే టాపిక్. ఇలాంటి స్ట్రాటజీలు అర్థం చేసుకోలేని రేంజ్లో జనాలు ఏమీ లేరు కదా. అది కూడా ఎస్.కె.ఎన్ (Sreenivas Kumar Naidu) గమనించాలి.

మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

సినిమా ఎనౌన్స్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా మీద నెగిటివ్ ట్రెండ్ చేసాడు..
ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ టీజర్ చూశాక పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు#TheRajaSaab #TheRajaSaabTeaser#Prabhas #MalvikaMohanan #NidhhiAgerwal #Maruthi #TGVishwaPrasad #ThamanS #SKN pic.twitter.com/bsXkV9ZVN1

— Filmy Focus (@FilmyFocus) June 16, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Maruthi
  • #Prabhas
  • #Sreenivas Kumar Naidu

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

2 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

22 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

55 mins ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version