Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » రష్మిక కోసం క్యూ కడుతున్న నిర్మాతలు

రష్మిక కోసం క్యూ కడుతున్న నిర్మాతలు

  • August 25, 2018 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మిక కోసం క్యూ కడుతున్న నిర్మాతలు

విజయలక్ష్మిని వరించడం అనేది అంత సులభమైన విషయం కాదు. అయితే.. అదృష్టలక్ష్మి కలిసొచ్చిందో లేక అమ్మడి స్క్రిప్ట్ సెలక్షన్ బాగుందో తెలియదు కానీ.. రష్మిక చూస్తుండగానే “ఛలో, గీత గోవిందం” చిత్రాలతో రెండు వరుస విజయాలు అందుకొంది. ఇప్పుడు అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం “దేవదాస్” కూడా సూపర్ హిట్ కొట్టి రష్మికకు హ్యాట్రిక్ హిట్ కట్టబెట్టేలా ఉంది. నిన్న విడుదలైన ఈ చిత్రం టీజర్ లో నాగార్జున-నానిల బ్రోమాన్స్ చూడముచ్చటగా ఉండగా.. టీజర్ భలే ఎంటర్ టైనింగ్ గా ఉంది.

సెప్టెంబర్ 27న విడుదలవుతున్న “దేవదాస్” అనంతరం రష్మిక మోస్ట్ వాంటెడ్ మాత్రమే కాదు హ్యాట్రిక్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం. సొ, అమ్మడు ఇదే తరహా స్క్రిప్ట్ సెలక్షన్ ప్రొసెస్ ను ఫాలో అవుతూ కెరీర్ కొనసాగించిందంటే.. ఆమెను మరో అయిదారేళ్ళ వరకు ఆపడం ఎవరి తరమూ కాదు. ఈ సినిమా తర్వాత అమ్మడు మళ్ళీ విజయ్ దేవరకొండతోనే “డియర్ కామ్రేడ్” సినిమాలో నటిస్తుండడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devdas
  • #Devdas Movie
  • #Rashmika
  • #Rashmika Mandanna
  • #Rashmika Movies

Also Read

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

related news

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Rashmika: హాలీవుడ్ సినిమా కోసం నేషనల్ క్రష్!

Rashmika: మరోసారి రష్మికని ఆ స్టార్ హీరోయిన్ తో పోలుస్తూ..!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Vijay, Rashmika: 6 ఏళ్ళ తర్వాత జత కట్టబోతున్న విజయ్, రష్మిక..!

trending news

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

10 hours ago
OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!

10 hours ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

11 hours ago
Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

12 hours ago
Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

14 hours ago

latest news

Khaleja 2: అన్నీ మీరు చేసి ఇప్పుడు ఫ్యాన్స్ చంపేశారు అంటే ఎలా?!

13 hours ago
Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

Allu Arjun: అవార్డు వచ్చింది.. తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్.. మరి రేవంత్ రెడ్డి సంగతేంటి?

14 hours ago
Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

15 hours ago
Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version