Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ajith Kumar: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రిలీజ్.. ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన ‘పుష్ప 2’ నిర్మాత!

Ajith Kumar: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రిలీజ్.. ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన ‘పుష్ప 2’ నిర్మాత!

  • November 24, 2024 / 11:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ajith Kumar: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రిలీజ్.. ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన ‘పుష్ప 2’ నిర్మాత!

2025 సంక్రాంతికి ఆల్రెడీ కొన్ని సినిమాలు స్లాట్..లు కుదుర్చుకున్నాయి. అవే మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ , బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’, వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా కూడా రిలీజ్ అవుతుంది అని కొన్ని నెలల క్రితం ప్రకటన వచ్చింది.

Ajith Kumar

‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్..లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ తో ‘మార్క్ ఆంటోనీ’ అనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన అదిక్ రవిచంద్రన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మెకానిక్ రాకీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జీబ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 దేవకీ నందన వాసుదేవ సినిమా రివ్యూ & రేటింగ్!

సంక్రాంతికి 4 పెద్ద సినిమాలు రిలీజ్ అయినా ప్రేక్షకులు చూస్తారు. పైగా ప్రతి ఏడాది ఓ డబ్బింగ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఆ ప్లేస్..ని భర్తీ చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. తమిళంలో పెద్ద సినిమాలు లేవు కాబట్టి..

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కి అక్కడ భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ అనూహ్యంగా ఈ సినిమా 2025 సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది. ఈరోజు తమిళనాడులో జరుగుతున్న ‘పుష్ప 2’ ఈవెంట్లో నిర్మాత నవీన్ ఎర్నేని ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు.’2025 సంక్రాంతికి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేక ఆ టైంకి రిలీజ్ చేయడం కుదరట్లేదు’ అంటూ చెప్పుకొచ్చారు నవీన్ ఎర్నేని.

పేరైనా, పేమెంటైనా నిర్మాతల్ని అడిగి మరీ తీసుకోవాలి: దేవిశ్రీప్రసాద్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar
  • #Allu Arjun
  • #Good Bad Ugly
  • #Pushpa 2: The Rule

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 hour ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version