Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

  • May 7, 2026 / 08:35 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి ‘రంగస్థలం’ వంటి మరో కల్ట్ క్లాసిక్ వస్తే చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ కోరిక తీర్చేలా డైరెక్టర్ బుచ్చిబాబు సాన ‘పెద్ది'(Peddi) అనే విలేజ్ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు.

Peddi

ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి బయటకు వస్తున్న ఒక్కో అప్‌డేట్ అంచనాలను భారీగా పెంచేస్తోంది. తాజాగా ఈ మూవీ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా పంచుకున్న ఇన్‌సైడ్ డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

తన 10 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో స్టోరీలు విన్నా.. ‘పెద్ది’ కథ వినగానే తాను 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయానని అవినాష్ చెప్పారు. ఆ ఎమోషన్‌కు కనెక్ట్ అయి మైండ్ బ్లాంక్ అయిపోయిందట. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్ కళ్లలో కచ్చితంగా నీళ్లు తిరుగుతాయని అతను గ్యారెంటీ ఇస్తున్నారు.ఇది 1970-80ల నాటి విజయనగరం నేపథ్యంలో సాగే కథ. పెద్ద స్టార్ కాస్ట్ కావడంతో రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం కష్టం.

అందుకే ఏకంగా 24 భారీ సెట్స్, 60కి పైగా సెటప్స్ వేశారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే.. అవి సెట్స్ అని ఏ ఒక్కరూ పసిగట్టలేరట. నేచురల్ లైటింగ్‌లోనే ఓపెన్ గ్రౌండ్స్‌లో షూట్ చేశారు. హైదరాబాద్‌లోని ఓ పాడుబడిన బంగ్లాలో ఏకంగా ఓ హిల్ స్టేషన్ ఊరినే సృష్టించడం విశేషం. కెమెరామెన్ రత్నవేలుకి, ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు అదిరిపోయే సింక్ కుదరడంతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో వచ్చాయని ధీమా వ్యక్తం చేశారు అవినాష్.

ఇదొక రూరల్ స్పోర్ట్స్ డ్రామా. క్రికెట్ అనగానే ‘లగాన్’ గుర్తొస్తుంది కానీ.. ఇది పక్కా లోకల్. పొలం గట్ల మీద కూర్చుని మన ఊర్లో మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందట. చరణ్ వాడే బ్యాట్ కూడా పక్కా దేశీ స్టైల్‌లో డిజైన్ చేశారు. అలాగే ఎవరూ ఊహించని విధంగా ఓ అండర్‌ గ్రౌండ్ కుస్తీ సెటప్ వేశారట. ఒక గ్లింప్స్‌లో చరణ్ గద పట్టుకుని కనిపించిన పవర్‌ఫుల్ షాట్ తీసింది అక్కడేనట.ఈ కుస్తీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న టైమ్‌లోనే చరణ్‌కు గాయాలయ్యాయని అవినాష్ తెలిపారు.

అయినా సరే ఆ నొప్పిని భరిస్తూ, ఇతర ఆర్టిస్టుల డేట్స్ వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఆయన వెంటనే మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారట. ఆయన చూపించిన ఆ డెడికేషన్, కథలో ఉన్న బలం వల్లే.. సుకుమార్ చెప్పినట్లు ఈ మూవీలో చరణ్ యాక్టింగ్ ‘రంగస్థలం’ను మించిపోవడం పక్కా అని అవినాష్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Peddi
  • #Ram Charan

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

3 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

4 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

4 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

4 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

15 hours ago

latest news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

3 mins ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

41 mins ago
Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

1 hour ago
Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version