Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » యూట్యూబ్‌ హిట్‌ సాంగ్స్‌ రైట్స్‌ కొనుకున్న మాస్‌ మహారాజ్‌!

యూట్యూబ్‌ హిట్‌ సాంగ్స్‌ రైట్స్‌ కొనుకున్న మాస్‌ మహారాజ్‌!

  • November 18, 2022 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యూట్యూబ్‌ హిట్‌ సాంగ్స్‌ రైట్స్‌ కొనుకున్న మాస్‌ మహారాజ్‌!

సింపురు జుట్టు దాన్ని.. సెవులెరుకన చుట్టదాన్ని…
చేతిలగ్గిపెట్టె దాన్ని.. ఉంగరాల మెట్ట దాన్నీ…
నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో .. పల్సరు బైక్ మీద రాను బావ!
నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో .. పల్సరు బైక్ మీద రరా బావ!

ఈ పాట మీరు వినే ఉంటారు. ఈ పాటకు చాలామంది డ్యాన్సర్లు వేసిన డ్యాన్స్‌ కూడా చూసే ఉంటారు. త్వరలో ఇదే పాటకు మాస్‌ మహారాజ్‌ రవితేజ డ్యాన్స్ వేయడం చూస్తారు. అవును, మీరు చదివింది నిజమే. ఈ యూట్యూబ్‌ సెన్సేషన్‌ సాంగ్‌ను రవితేజ తన సినిమాలోకి తీసుకున్నారట. ఎక్కడో ఉత్తరాంధ్రలో పుట్టిన ఈ పాట త్వరలో టాలీవుడ్‌లో సందడి చేయబోతోంది.

రమణ అనే ఫోక్‌ సింగర్‌ ఈ పాట పాడగా.. ఇప్పుడది సెన్సేషనల్‌ సాంగ్‌గా మారింది. ఆ పాట బీట్‌ వస్తే చాలు కుర్రకారు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. మొన్నామధ్య ఈటీవీలో ఓ కార్యక్రమం ఈ పాట పాడిన రమణకు మంచి పేరొచ్చింది. అలాగే ఈ పాటకు డ్యాన్స్‌ చేసి ఝాన్సీకి కూడా మంచి ఆదరణ లభించింది. మామూలుగా ఇలాంటి అవకాశాలను చక్కగా ఒడిసిపట్టుకునే రవితేజ.. ఇప్పుడు ‘పల్సర్‌ బైక్‌..’ను తన సినిమాలో పెట్టేశాడట. ఈ పాట హక్కుల్ని కొని మరీ సినిమాలోకి తీసుకున్నాడట. త్వరలోనే దాని గ్లింప్స్‌ కూడా వస్తాయి అని చెబుతున్నారు.

రవితేజ – త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో ‘ధమాకా’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను డిసెంబరు 23న విడుదల చేయాలని టీమ్‌ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రచార పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో టీమ్‌ నుండి ఓ అప్‌డేట్‌ కూడా వచ్చింది. అదే ఈ సినిమాలో ఫేమస్‌ శ్రీలంక సింగర్‌ యోహాని ఓ పాట పాడిందట. ‘మానికే మగే హితే..’ అంటూ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన యొహానితో ఓ పాట పాడించారట. ఆ పాట గ్లింప్స్‌ కూడా త్వరలో వస్తాయట. ఇలా మొత్తంగా రవితేజ తన సినిమాలో ‘యూట్యూబ్‌ హిట్స్‌’ను పెట్టేస్తున్నాడన్న మాట.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhamaka
  • #Jayaram
  • #Ravi teja
  • #Sachin Khedekar
  • #Sreeleela

Also Read

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

related news

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

trending news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

4 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version