Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పూరికి ఎస్ చెప్పిన హీరో ఎవరు..?

పూరికి ఎస్ చెప్పిన హీరో ఎవరు..?

  • November 1, 2016 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరికి ఎస్ చెప్పిన హీరో ఎవరు..?

సినిమా విడుదలై పది రోజులయ్యిందంటే.. సాధారణంగా ఎవరైనా సినిమా ప్రొమోషన్ లోనో, లాభ నష్టాల లెక్కల్లోనో తలమునకలై ఉంటారు. సరే ఇది హిట్ అయినపుడు సంగతి అనుకుంటే ప్లాప్ అయినవారి పరిస్థితి మరో రకం. డప్పు కొట్టేవారు కొందరైతే కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి పోయేవాళ్లు మరికొందరు. వీటన్నిటికీ అతీతుడు గనుకనే పూరీని డాషింగ్ డైరక్టర్ అన్నారు కాబోలు. విషయానికొస్తే…

కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘ఇజం’ సినిమా అక్టోబర్ 21న విడుదలైంది. అంటే నేటికీ 10 రోజులు మాత్రమే అయింది. అంతలోనే బ్యాంకాక్ చెక్కేశారు పూరి. ఆయన అక్కడికి ఎందుకెళతారో తెలుగు వాళ్ళకే కాదు అక్కడివారికి తెలుసు. హైదరాబద్ లో కథ ఖరారు కాగానే కథనం, మాటల కోసం ఓ రెండు వారాలు బ్యాంకాక్ పయనమయ్యే పూరి రాగానే సినిమాని పట్టాలెక్కించేస్తారు. ఇప్పుడూ అదే జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎవరితో అన్నదే తెలిసిరావడం లేదు. మహేశ్ తో చేయాల్సిన ‘జనగణమన’ అతగాడి చేతిలోనే ఉందని పబ్లిక్ గా చెప్పిన పూరి ఎన్టీఆర్ తో మరో సినిమాని చేస్తున్నట్టు వార్తలొచ్చిన అదీ ఫిక్స్ కాలేదన్నారు. ఇక పూరికి సన్నిహితులైన బన్నీ, ప్రభాస్ వంటివారు ఎంత బిజీగా ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు. ఈ పరిస్థితుల్లో పూరి సినిమా ఎవరితో అన్నది తెలియాలంటే నవంబర్ నెలాఖరు వరకు ఆగకతప్పదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ISM Movie
  • #Kalyan Ram
  • #Puri Jagannadh
  • #RaviTeja
  • #Tarak

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

15 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

45 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

23 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version