Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » మళ్ళీ బాలయ్య ఏంటి? ఇస్మార్ట్ సీక్వెల్ లేనట్టేనా!

మళ్ళీ బాలయ్య ఏంటి? ఇస్మార్ట్ సీక్వెల్ లేనట్టేనా!

  • May 2, 2023 / 10:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ బాలయ్య ఏంటి? ఇస్మార్ట్ సీక్వెల్ లేనట్టేనా!

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో పూరి జగన్నాథ్ కు పూర్వ వైభవం వచ్చినట్టే అని అంతా అనుకున్నారు. ఆ వెంటనే విజయ్ దేవరకొండతో ‘లైగర్’ వంటి పాన్ ఇండియా సినిమాని అనౌన్స్ చేయడంతో ఇక పూరికి తిరుగులేదు అని అంతా నమ్మారు. కానీ ఈ సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లతో పూరి పడ్డ తిప్పలు కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ ‘లైగర్’ విడుదలవ్వకుండానే ముంబైలో తన డ్రీం ప్రాజెక్ట్ ‘జెజిఎం'(జన గణ మన) ని గ్రాండ్ గా ప్లాన్ లాంచ్ చేశాడు పూరి.

విజయ్ దేవరకొండనే ఈ సినిమాలో కూడా హీరోగా నటించాల్సి ఉంది. కానీ ‘లైగర్’ రిజల్ట్ తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈ సినిమా అనే కాదు పూరికి ఇప్పుడు ఈ హీరోనే దొరకడం లేదు అన్నట్టు కనిపిస్తుంది. చిరంజీవికి కథ చెప్పాడు అని ‘గాడ్ ఫాదర్’ టైంలో అన్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. తర్వాత విశ్వక్ సేన్ తో సినిమా అన్నారు. అతను రెండేళ్ల వరకు ఖాళీగా లేడు. కాబట్టి వీరి కాంబోలో సినిమా ఫిక్స్ అయినా..

ఇప్పట్లో స్టార్ట్ అయ్యి సెట్స్ పైకి వెళ్లే అవకాశమే లేదు. మరోపక్క రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘కాక'(డబుల్ ఇస్మార్ట్) రూపొందిస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. అది నిజమే అని అంతా ఫిక్స్ అయితే.. ఇటీవల అతను బాలయ్య వద్దకు వెళ్లి కథ వినిపించాడట. దీంతో పూరి సినిమా పై మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడింది. బాలయ్య కూడా ఇప్పట్లో ఖాళీ అయ్యే ఛాన్స్ లేదు. ప్రస్తుతం అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా చేస్తున్నాడు. తర్వాత బోయపాటి శ్రీనుతో 4 వ సినిమా చేస్తాడు. మరి పూరి దారెటు అన్నది ప్రశ్నర్ధకంగా మారింది?

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Puri Jagannadh
  • #Nandamuri Balakrishna
  • #Puri Jagannadh
  • #Ram Pothineni

Also Read

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

related news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

1 hour ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

1 hour ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

3 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

4 hours ago
Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

6 hours ago

latest news

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

55 mins ago
Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

58 mins ago
NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

23 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version