Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Puri Jagannadh, Chiranjeevi: చిరుతో పూరి పాన్ ఇండియా సినిమా.. నిజమెంత?

Puri Jagannadh, Chiranjeevi: చిరుతో పూరి పాన్ ఇండియా సినిమా.. నిజమెంత?

  • October 27, 2022 / 11:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh, Chiranjeevi: చిరుతో పూరి పాన్ ఇండియా సినిమా.. నిజమెంత?

చిరంజీవితో సినిమా చేయడం అనేది పూరి జగన్నాథ్ కల. ‘ఆంధ్రావాలా’ టైం నుండి ట్రై చేస్తున్నాడు.అంతకు ముందు ‘శివమణి’ కథ కూడా చిరుకి చెప్పాడు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. అమితాబ్ ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమా ఈవెంట్ లో పూరితో సినిమా చేస్తానని చిరు చెప్పారు. తర్వాత ‘ఆటో జానీ’ కథ డిస్కషన్లు కూడా జరిగాయి. ఈ కథ గురించి ఈ మధ్యనే పూరీని చిరు అడిగిన సంగతి తెలిసిందే. ఆ కథని పక్కన పెట్టేసాను.

మీకోసం మరో కథ రెడీ చేసుకుని వస్తాను అంటూ పూరి చెప్పాడు. మరోపక్క ‘ఆటో జానీ’ చిత్రాన్ని ‘పైసా వసూల్’ పేరుతో బాలయ్య చేసినట్టు కథనాలు వినిపించాయి. ‘లైగర్’ డిజాస్టర్ అయినంత మాత్రాన పూరి టాలెంట్ ను తక్కువ చేయనవసరం లేదు. అన్ని అవమానాలను ఒక్క విజయంతో మరిపించగల సత్తా అతనికి ఉంది. అతను క్రియేట్ చేసే హీరోయిజం ‘లార్జర్ దేన్ లైఫ్’ అనే విధంగా ఉంటుంది. అందుకే పూరితో సినిమా చేయడానికి చిరు రెడీ. కానీ కథే సెట్ అవ్వాలి.

అందుకోసం తన వంతు ఎంత చెయ్యాలో.. అంతా చేస్తున్నాడు పూరి. తెరవెనుక ఈ కాంబో సెట్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పూరి ముందుగా ‘జనగణమన’ ఫినిష్ చెయ్యాలి. ఆ ప్రాజెక్టు 8 నెలల్లో ఫినిష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని రిజల్ట్ తో సంబంధం లేకుండానే పూరితో సినిమా చేయడానికి చిరు రెడీగా ఉన్నారు. పూరి కథతో చిరుని మెప్పిస్తే సరిపోతుంది. మిగతాదంతా దానికదే జరిగిపోతుంది అనేది ఇండస్ట్రీ సభ్యుల నమ్మకం.

Conversation Between Chiranjeevi and Puri Jagannadh

అభిమానుల నమ్మకం కూడా..! ప్రస్తుతానికైతే చిరు ‘వాల్తేరు వీరయ్య’ ‘భోళా శంకర్’ చిత్రాలను ఫినిష్ చేసే పనిలో పడ్డారు. 2023 లో ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అదే ఏడాది చిరు- పూరి ల సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిరు నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ లో కూడా చిరుతో కలిసి పూరి నటించిన సంగతి తెలిసిందే.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Puri Jagannadh
  • #Megastar Chiranjeevi
  • #Puri Jagannadh

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

22 hours ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

23 hours ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

53 mins ago
Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

23 hours ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version