Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » పూరి మనసులో విజయ్ దేవరకొండ.. వర్కౌట్ అవుతుందా?

పూరి మనసులో విజయ్ దేవరకొండ.. వర్కౌట్ అవుతుందా?

  • July 22, 2019 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి మనసులో విజయ్ దేవరకొండ.. వర్కౌట్ అవుతుందా?

చాన్నాళ్ళ తరువాత ఎట్టకేలకు ఓ సూపర్ హిట్ అందుకున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో హిట్టు మాత్రమే కాదు మాస్ హిట్ కొట్టాడు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న రామ్ ను ఊర మాస్ గా చూపించి అతని ఎనర్జెటిక్ స్టార్ ఇమేజ్ ను మరింత పెంచాడు. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న పూరి.. తన తరువాతి సినిమా పనుల్లో కూడా బిజిగా ఉన్నాడని సమాచారం. ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ ను తెరకెక్కించాలని పూరి భావిస్తున్నాడట. మొదట ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో తెరకెక్కించాలని అనుకున్నా.. ఎందుకో కుదర్లేదు.

puri-jagannadh-mahesh-babu-vijay-devarakonda

ఇటీవల పూరి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం… మహేష్ తో సినిమా చేసే అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఈ క్రమంలో ‘జనగణమణ’ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఈ వార్త నిజమో కాదో తెలీదు కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. నిజానికి ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని మొదట విజయ్ దేవరకొండతోనే తెరకెక్కించాలని పూరి భావించాడు. కానీ అప్పటికి ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో బిజీగా ఉండడం.. అలాగే ఆ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలకి విజయ్ కమిట్మెంట్ ఇవ్వడంతో ఇవి పూర్తయ్యాక కచ్చితంగా చేస్తానని విజయ్.. పూరి కి మాటిచ్చాడట. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు అయితే.. ‘జనగణమణ’ విజయ్ చేసే అవకాశం ఉందని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jana Gana Mana Movie
  • #Puri Jagannadh
  • #Vijay Devarakonda

Also Read

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

related news

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

4 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

4 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

14 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

14 hours ago
Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

23 hours ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

24 hours ago
Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version