Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Puri Jagannadh: పూరి జగన్నాధ్ ఇప్పట్లో విజయ్ ని వదిలేలాలేరు!

Puri Jagannadh: పూరి జగన్నాధ్ ఇప్పట్లో విజయ్ ని వదిలేలాలేరు!

  • July 19, 2022 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: పూరి జగన్నాధ్ ఇప్పట్లో విజయ్ ని వదిలేలాలేరు!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో ‘లైగర్’ అనే సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే పూరి, విజయ్ కలిసి మరో సినిమాను మొదలుపెట్టారు. అదే ‘జనగణమన’. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు విజయ్, పూరి కలిసి మరో సినిమా చేస్తారట.

‘జనగణమన’ సినిమా చివరి దశలో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పడు ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. ‘లైగర్’, ‘జనగణమన’ సినిమాలు యాక్షన్ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిస్తున్నారు పూరి. మూడో సినిమాని మాత్రం సోషియో ఫాంటసీ కథతో తీయబోతున్నారట. నిజానికి పూరి ఇప్పటివరకు ఇలాంటి జోనర్ ని టచ్ చేయలేదు. తొలిసారి ఆయన సోషియో ఫాంటసీ నేపథ్యంలో కథ రాసుకున్నారట. విజయ్ కూడా ఇలాంటి జోనర్ లో సినిమా చేయలేదు.

సో.. వీరిద్దరికీ ఈ జోనర్ కొత్త. పూరి జగన్నాధ్ దగ్గర కథలు రెడీగా ఉంటాయి. తన దగ్గర 50కి పైగా బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు పూరి. అందులో మూడు కథలు తీసుకొని విజయ్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే ‘లైగర్’ సినిమా మాదిరి మిగిలిన రెండు సినిమాలను కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలనుకుంటున్నారు. ‘లైగర్’ సినిమా హిట్ అయితే ఓకే.. లేదంటే పూరి ప్లాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Hero Vijay Devarakonda
  • #JGM
  • #Liger
  • #Puri Jagannadh

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

పూరీ-సేతుపతి సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్?

పూరీ-సేతుపతి సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్?

Vijay Sethupathi: పూరితో సినిమాపై విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Vijay Sethupathi: పూరితో సినిమాపై విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

5 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

5 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

8 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

9 hours ago

latest news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

2 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

3 hours ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

5 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

6 hours ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version