Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa 2: పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఎంతమంది వర్క్ చేస్తున్నారు?

Pushpa 2: పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఎంతమంది వర్క్ చేస్తున్నారు?

  • November 18, 2024 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఎంతమంది వర్క్ చేస్తున్నారు?

‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  విడుదల సమయం దగ్గర పడుతుండటంతో, సుకుమార్ (Sukumar)  టీమ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. సినిమా గ్రాండ్ విజువల్స్, కథనం, పాటలతో ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ద్వారా కొత్త అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు రికార్డ్ స్థాయిలో జరిగింది. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)  పాటలతోపాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అనుకుంటున్నారు.

Pushpa 2

విడుదలైన రెండు పాటలు ఇప్పటికే ట్రెండ్ సెట్ చేయగా, ఐటెం సాంగ్ మరింత ఆకట్టుకుంటుందని మ్యూజిక్ లవర్స్ భావిస్తున్నారు. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఈసారి దేవిశ్రీ ప్రసాద్ తోపాటు మరికొంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పని చేస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ ప్రాజెక్ట్‌లో థమన్ (S.S.Thaman)  కూడా భాగం కావడం పెద్ద చర్చనీయాంశమైంది. థమన్ తనతో పాటు మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్‌తో వాట్సాప్ గ్రూప్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ, సినిమాకి బెస్ట్ అవుట్‌పుట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

అంతేకాక, అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath), సామ్ సిఎస్ (Sam C. S.)కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పని చేయడం అనేది కొత్త ప్రయోగమే. ఫైనల్‌గా థియేటర్‌లో ప్రేక్షకులకీ మ్యూజిక్ కనెక్ట్ అవ్వడమే ప్రధాన లక్ష్యం. మంచి ఎలివేషన్ మ్యూజిక్ ద్వారా కథకి ఉత్సాహం రాబట్టేందుకు ఈ మ్యూజిక్ టీమ్ చేసిన కృషి ఎంతవరకు వర్క్ అవుతుందో వేచి చూడాలి.

మూవీ టైటిల్ కార్డ్స్‌లో వీరు అందరికి క్రెడిట్ ఇవ్వనున్నారా లేదా అన్నది సినిమా విడుదల సమయంలో తెలుస్తుంది. ఇప్పటివరకు ‘పుష్ప 2’ ప్రమోషన్స్, హైప్ చూసినప్పటి కి, మ్యూజిక్ కూడా సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లడం గ్యారెంటీ అనిపిస్తోంది.

నిరాశపరిచిన ‘కంగువా’ వీకెండ్ కలెక్షన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Pushpa 2: The Rule
  • #Rashmika
  • #Sukumar

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

48 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version