Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pushpa Promo: తెగ వైరల్ అవుతున్న ‘పుష్ప’ సాంగ్ ప్రోమో..!

Pushpa Promo: తెగ వైరల్ అవుతున్న ‘పుష్ప’ సాంగ్ ప్రోమో..!

  • August 12, 2021 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa Promo: తెగ వైరల్ అవుతున్న ‘పుష్ప’ సాంగ్ ప్రోమో..!

‘అల వైకుంఠపురములో’ చిత్రం సూపర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం మొదటి నుండీ విడుదల చేసిన పాటలు సూపర్ హిట్ అవ్వడం. ఇప్పుడు ‘పుష్ప’ విషయంలో కూడా అల్లు అర్జున్ అండ్ టీం అదే పద్దతిని ఫాలో అవుతుంది.క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి పాటల పండుగ హడావిడి మాత్రం ముందు నుండే మొదలుకాబోతుంది. వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రం నుండీ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.

గతంలో వీరి కాంబినేషన్లో ‘ఆర్య‌, ఆర్య‌ 2’ సినిమాలు వచ్చాయి. కాబట్టి ‘పుష్ప’ పై మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘మైత్రి మూవీ మేకర్స్’, ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థలు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్నాయి.ఇప్పటికే విడుదల చేసిన టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘దాక్కో దాక్కో మేక’ అనే సాంగ్ ప్రోమోని కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు.నోటితో కత్తి పట్టుకుని అల్లు అర్జున్ ఊర మాస్ స్టెప్పులు వేస్తున్నాడు.

రేపు అనగా ఆగష్ట్ 13న ఉదయం 11: 07 నిమిషాలకు ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్, బన్నీ ల కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. ‘పుష్ప’ ఆల్బమ్ కూడా అదే స్థాయిలో ఉండబోతుందని తాజాగా విడుదల చేసిన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ ప్రోమో స్పష్టంచేసింది. ఆ ప్రమోని మీరు కూడా ఓ లుక్కేయండి :

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Megastar Chiranjeevi

Also Read

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

related news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

trending news

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

22 hours ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

1 day ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

4 hours ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version