Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Pushpa2: దేవుడా.. పుష్ప2 టీజర్ ప్రచారం కోసం అంత ఖర్చు చేశారా?

Pushpa2: దేవుడా.. పుష్ప2 టీజర్ ప్రచారం కోసం అంత ఖర్చు చేశారా?

  • April 8, 2023 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2: దేవుడా.. పుష్ప2 టీజర్ ప్రచారం కోసం అంత ఖర్చు చేశారా?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ సినిమాపై అంచనాలను ఊహించని రేంజ్ లో పెంచడంతో పాటు పుష్ప2 ష్యూర్ షాట్ ఇండస్ట్రీ హిట్ అనే నమ్మకాన్ని కలిగిస్తోంది. పుష్ప2 సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. పుష్ప2 తెలుగు టీజర్ కు ఏకంగా 18 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

194 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పుష్ప2 వీడియో పబ్లిసిటీ ఖర్చు ఏకంగా 4 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. ఒక పెద్ద సినిమా రిలీజయ్యే సమయంలో అయ్యే ఖర్చుకు సమానంగా ఈ వీడియో కోసం ఖర్చు చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ టార్గెట్ గా ఈ టీజర్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

పుష్ప2 (Pushpa2) టీజర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అయితే సుకుమార్ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది. సినిమాలో షాకింగ్ ట్విస్టులు ఉండబోతున్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప2 టార్గెట్ 1000 కోట్ల రూపాయలు కావడంతో నిర్మాతలు సైతం ఈ సినిమా ఖర్చుకు సంబంధించి అస్సలు రాజీ పడటం లేదని సమాచారం అందుతోంది.

పుష్ప2 రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. బన్నీ, సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులకు భారీ రేంజ్ లో డిమాండ్ నెలకొంది. బన్నీకి పుష్ప2 సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో పుష్ప2 సినిమాకు సంబంధించి మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya Bharadwaj
  • #Dhanunjaya
  • #Fahadh Faasil
  • #Pushpa 2

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

3 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version