Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pushpa2 The Rule: టాప్ ఫుట్ ఫాల్స్ మూవీస్!

Pushpa2 The Rule: టాప్ ఫుట్ ఫాల్స్ మూవీస్!

  • December 6, 2024 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2 The Rule: టాప్ ఫుట్ ఫాల్స్ మూవీస్!

మళ్ళీ రెండు నెలల అనంతరం సినిమా థియేటర్లలో ప్రేక్షకులు రద్దీగా ఉన్నారు. అలాగే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవతున్నాయి. ఇది ‘పుష్ప 2: ది రూల్’కు (Pushpa2 The Rule)  దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  (Allu Arjun)  ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫస్ట్ డే దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించింది. అయితే, బాహుబలి 2 (Baahubali 2) స్థాయికి చేరలేకపోయినా, పుష్ప 2 మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

Pushpa2 The Rule

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టీం మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా చిక్కుల్లో పడ్డాడా?
  • 2 ‘పుష్ప’ రోజులు గుర్తు చేసుకుంటూ.. రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌
  • 3 ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ !

గతంలోనే బాహుబలి 2: ది కంక్లూజన్ మొదటి రోజున 1.05 కోట్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సౌత్ సినిమా క్రేజ్ ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పటి వరకు ఆ రికార్డును దాటడం ఎవరికీ సాధ్యం కాలేదు. అయితే, పుష్ప 2 ఈ జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మొదటి రోజున 71 లక్షల ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చారని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అల్లు అర్జున్ పవర్ఫుల్ యాక్టింగ్, సుకుమార్  (Sukumar) ఆడియన్స్‌ను ఆకట్టుకునే నేరేషన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం  (Devi Sri Prasad)  కలిసి పుష్ప 2కు అద్భుతమైన క్రేజ్‌ను తెచ్చాయి.

ఈ క్రేజ్ కారణంగా థియేటర్ల వద్ద పుష్ప 2కి భారీ సంఖ్యలో ప్రేక్షకులు చేరారు. ఫుట్ ఫాల్స్ పరంగా కేజీఎఫ్ చాప్టర్ 2ని అధిగమించిన ఈ చిత్రం, మొదటి రోజున 70 లక్షల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన కేజీఎఫ్ (KGF 2) 2ని కొద్దిగా తక్కువ తేడాతో దాటింది. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ 58 లక్షల ఫుట్ ఫాల్స్‌ను సాధించి ఆ టైమ్‌లో రికార్డులను సృష్టించింది. కానీ పుష్ప 2, ఆర్ఆర్ఆర్ (RRR) రికార్డును మించి రెండో స్థాయికి చేరుకుంది.

ఈ రిజల్ట్ నార్త్ ఇండియా నుంచి వచ్చిన భారీ స్పందనను కూడా చూపుతోంది. హిందీ మార్కెట్‌లో పుష్ప 2ను చూసిన ప్రేక్షకుల సంఖ్య ఈ రికార్డుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పుష్ప 2 సాధించిన ఈ ఫుట్ ఫాల్స్ రికార్డు, బన్నీకి పాన్ ఇండియా స్టార్‌గా మరింత గుర్తింపును తీసుకువచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.

ప్రశాంత్ వర్మ- మోక్షజ్ఞ.. సినిమా, వెనుక ఇంత కథ నడిచిందా?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2: The Rule
  • #Sukumar

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 hour ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

2 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

3 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

15 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

17 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version