Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చేసుకొంటే తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొంటాను

చేసుకొంటే తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొంటాను

  • August 8, 2018 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చేసుకొంటే తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొంటాను

హీరోయిన్ గా ఒకట్రెండు సినిమాలు చేసిన ప్రతి హీరోయిన్ ని ఆల్మోస్ట్ ప్రతి రిపోర్ట్ అడిగే రెగ్యులర్ క్వశ్చన్ “పెళ్లి ఎప్పుడు చేసుకొంటారు, ఎవర్ని చేసుకొంటారు?”. ఈ ప్రశ్న అడిగినప్పుడల్లా సదరు హీరోయిన్ కి ఎంత కోపమొచ్చినా “ఇప్పుడప్పుడే కాదులెండి, త్వరలోనే చెబుతాను లేదా అసలు పెళ్లి ఆలోచన లేదు” అని చెబుతుంటారు. శ్రియ లాంటి హీరోయిన్ అయితే సింపుల్ గా “ఇది మీకు అనవసరం” అని సమాధానమిస్తుందనుకోండి అది వేరే విషయం. అయితే.. ఇదే ప్రశ్నను మీడియాతో మంచిగా వ్యవహరించే అలవాటున్న రాశీఖన్నాను అడిగితే మాత్రం చాలా తెలివిగా “మంచి తెలుగబ్బాయిని చూసి పెళ్లి చేసుకొంటాను” అని సమాధానమిచ్చింది.

ఈ మాట మనస్ఫూర్తిగా అన్నదో లేక తన తాజా చిత్రం “శ్రీనివాసకళ్యాణం” విడుదలను దృష్టిలో పెట్టుకొని అన్నదో తెలియదు కానీ.. రాశీఖన్నా అలా స్టేట్ మెంట్ ఇచ్చేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెళ్లీడుకొచ్చిన తెలుగబ్బాయిలు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగబ్బాయిలందరూ రాశీఖన్నా దృష్టిలో పడేందుకు పోటీపడుతున్నారంట. మరి ఈ అందాల భామ ఏ తెలుగబ్బాయిని కరుణించనుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashi Khanna
  • #Dil Raju
  • #Nanditha Swetha
  • #nithiin
  • #Raashi khanna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

8 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version