Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Gokulamlo Seeta: కానీ ఆమె వల్లే గోకులంలో సీత లో రాశికి ఛాన్స్ వచ్చింది అంట..!

Gokulamlo Seeta: కానీ ఆమె వల్లే గోకులంలో సీత లో రాశికి ఛాన్స్ వచ్చింది అంట..!

  • November 27, 2023 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gokulamlo Seeta: కానీ ఆమె వల్లే గోకులంలో సీత లో రాశికి ఛాన్స్ వచ్చింది అంట..!

మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ హీరోగా మారాడు. సుప్రియ కూడా ఇదే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమా ఆశించిన సక్సెస్ సాధించలేదు. కానీ, పవన్ కళ్యాణ్ హీరో మెటీరియల్ అని మాత్రం ఇండస్ట్రీ ఒప్పుకుంది. దాంతో వరుసగా సినిమాలకి సైన్ చేశాడు పవన్ కళ్యాణ్. మూడవ సినిమా తొలిప్రేమ తో తిరుగు లేని స్టార్ డం ని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్.

అయితే, ఈ మధ్యలో వచ్చిన సినిమా గోకులంలో సీత. తమిళంలో సూపర్ హిట్ సాధించిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. ఒరిజినల్ కథ అగస్త్యన్ అందించగా, పోసాని కృష్ణమురళి డైలాగ్స్ అందించారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మొదటి సక్సెస్ ని అందుకున్నారు. అయితే, గోకులంలో సీత సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన నటించాల్సిన హీరోయిన్ ముందు రాశి కాదట.

అప్పుడు ఫాంలో ఉన్న హీరోయిన్ ని అనుకున్నారట. కొందరు కొత్త అమ్మాయిలని చూశారట. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ చూస్తున్నారని తెలియగానే చిరు భార్య సురేఖ రాశి పేరు చెప్పిందట. మొదటి సినిమాలో సురేఖ రాశి పేరు చెప్పిందట. కానీ ఎందుకో కుదరలేదు. తమిళంలో ఒరిజినల్ కథ తెలుసు కాబట్టి టైటిల్ కూడా (Gokulamlo Seeta) గోకులంలో సీత పెట్టారు

కాబట్టి కళ్యాణ్ బాబు పక్కన రాశి అయితేనే బావుంటుందని పట్టుపట్టి చిరంజీవితో రాశి ఫిక్స్ అయ్యేలా చేసిందట. అంత పట్టు సురేఖ గనక పట్టకపోతే పవన్ కళ్యాణ్ సరసన రాశి కనిపించేది కాదు. ఒదిన వల్లే మరిది అయిన పవన్ కళ్యాణ్ హీరో కూడా అయ్యాడని చెప్పుకుంటుంటారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gokulamlo seeta Movie
  • #raasi

Also Read

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

related news

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

trending news

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

33 mins ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

13 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

19 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

21 hours ago

latest news

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

17 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

18 hours ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

19 hours ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version