Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మధురమైన ప్రేమకావ్యంలో చివరకి ఏమవుతుంది..?

మధురమైన ప్రేమకావ్యంలో చివరకి ఏమవుతుంది..?

  • February 11, 2021 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మధురమైన ప్రేమకావ్యంలో చివరకి ఏమవుతుంది..?

ఫిబ్రవరి 14వ తేదీ కోసమే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. దేనికీ అనుకుంటున్నారా.. రాధేశ్యామ్ గ్లింప్స్ కోసం. టీజర్ లాగా వస్తుందా.. లేదా డైలాగ్స్ ఏమీ లేకుండా ప్యాన్ ఇండియా రేంజ్ లో ఒకటే గ్లింప్స్ వస్తుందా అనేది ఆసక్తిని రేపుతోంది. నిజానికి అన్ని భాషల్లో కలిపి ఒకటే గ్లింప్స్ ని గనక రిలీజ్ చేస్తే వ్యూస్ లో రికార్డ్స్ మోత మోగిపోవడం గ్యారెంటీ. అయితే, ఇప్పుడు అసలు జిల్ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష్ణ ప్రభాస్ ని ఎలా చూపించాడు..? ఈ లవ్ స్టోరీ ఎంతవరకూ స్క్రీన్ పైన వర్కౌట్ అవుతుంది అనే సందేహాలు ఫ్యాన్స్ ని వెంటాడుతున్నాయి.

నిజానకి విక్రమాదిత్య రోల్ సినిమాకే హైలెట్ అని అంటున్నారు. పునర్జన్మ ఆధారంగా ఈసినిమా ఉన్నా కూడా విక్రమ్ ప్రేరణల లవ్ స్టోరీ చరిత్రలో నిలిచిపోతుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. విక్రమ్ ప్రేరణని అంతలా ప్రేమిస్తాడని, ప్రేమించడంలో విక్రమాదిత్య రూటే సపరేట్ అని చెప్తోంది మూవీటీమ్. మధురమైన ఈ ప్రేమకావ్యంలో క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అనేదే ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ ప్రేమికులు చనిపోతారా..? చనిపోయి మళ్లీ జన్మిస్తారా…? లేదా వారి ప్రేమని సఫలం చేసుకుంటారా , ఒకరికోసం ఒకరు శాక్రిఫైజ్ చేసుకుంటారా అనేది ఫ్యాన్స్ లో ఎంతో క్యూరియాసిటీని నింపుతోంది.

అయితే, యాక్షన్ అభిమానులని నిరాశ పర్చకుండా ఈ సినిమాలో రెండు ఫైట్స్ ఉంటాయట. అంతేకాదు, అమరమైన వీరి ప్రేమకి ఎన్నో గుర్తులు కూడా ఉంటాయని, ఖచ్చితంగా ఈ ప్రేమ జంట సిల్వర్ స్క్రీన్ పై అందర్నీ ఆకట్టుకుంటుందని అంటున్నారు. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ కీలకమైన రోల్ లో నటిస్తున్న ఈసినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోందనేది టీజర్ లో చెప్పబోతున్నారు. మొత్తానికి ఈ ప్రేమకావ్యం ఫ్యాన్స్ ని ప్రేమలో పడేసేలాగానే కనిపిస్తోంది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam
  • #Radhe shyam Movie
  • #Rebel Star Prabhas

Also Read

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

1 day ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

1 day ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

2 days ago

latest news

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

1 hour ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

2 hours ago
Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version