Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Lawrence: లారెన్స్‌ మళ్లీ రెడీ.. ఈసారి స్టార్‌ హీరోయిన్‌ ఎవరో?

Lawrence: లారెన్స్‌ మళ్లీ రెడీ.. ఈసారి స్టార్‌ హీరోయిన్‌ ఎవరో?

  • September 3, 2024 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lawrence: లారెన్స్‌ మళ్లీ రెడీ.. ఈసారి స్టార్‌ హీరోయిన్‌ ఎవరో?

నవ్వించడం చాలా కష్టం.. అందులోనూ భయపెడుతూ నవ్వించడం చాలా కష్టం. అయితే ఈ కష్టాన్ని ఎంతో ఇష్టంగా చేసి వరుస విజయాలు అందుకుంటున్న హీరో లారెన్స్‌ (Raghava Lawrence). ‘కాంచన’ అంటూ వరుస సినిమాలు చేసి భారీ విజయాలు అందుకున్న లారెన్స్‌ ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేయబోతున్నాడు. మూడుసార్లు ‘కాంచన’ (Kanchana) అవతారం ఎత్తిన ఆయన.. ఇప్పుడు నాలుగోసారి అదే పని చేయబోతున్నాడు. ‘గంగ‌’ (Kanchana 2), ‘కాంచ‌న‌’, ‘కాంచ‌న 2’, ‘కాంచ‌న 3’.. ఇలా లారెన్స్‌ భయపెట్టి నవ్వించడం గతంలోనే చేశారు.

Lawrence

ఈ సినిమాలు ఒక‌దానికి మించి మ‌రొకటి వ‌సూళ్లు అందుకున్నాయి. అయితే ఏమైందో ఏమో హార‌ర్ కామెడీ సినిమాల‌కు బ్రేక్ ఇచ్చాడు లారెన్స్. ఆయన సినిమాలను ఫాలో అవుతూ ఇతర నటులు, దర్శకులు చేసిన సినిమాలు తేడా కొట్టడంతో లారెన్స్‌ ఆపేశాడు అని అనుకున్నారు. అయితే ఇప్పుడు ‘స్త్రీ 2’ అనే సినిమా బాలీవుడ్‌లో భారీ విజయం అందుకున్నాక.. ఇలాంటి సినిమాలకు ఇంకా రోజలు ఉన్నాయి అని నిరూపించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

అదే కారణమో లేక ఇంకో వేరే కారణమో కానీ.. ఇప్పుడు లారెన్స్‌ (Lawrence) తిరిగి ఆ స్టైల్‌ కథతో మరోసారి రావాలని లారెన్స్‌ ఫిక్స్‌ అయ్యారు. ‘కాంచ‌న 4’ స్క్రిప్టుని త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమాను గోల్డ్ మైన్ సంస్థ నిర్మించ‌నుంది. మామూలుగా ఇలాంటి సినిమాల్లో లారెన్స్‌ సరసన స్టార్‌ హీరోయిన్లే నటిస్తూ వచ్చారు. ఆ సినిమా రూపొందుతున్న సమయంలో స్టార్‌ హీరోయిన్‌గా ఉన్నామెనే తీసుకుంటూ ఉంటారు.

మరి ఈసారి ఎవరిని తీసుకుంటారో చూడాలి. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ హార‌ర్ సినిమా చేయ‌ని క‌థానాయికనే తీసుకుంటాం అని అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వ‌చ్చే నెల‌లో షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉందంటున్నారు. వచ్చే ఏడాది చివర్లో సినిమాను విడుద‌ల చేస్తారు అని టాక్‌. ఇక ప్రస్తుతం లారెన్స్ (Lawrence) ‘బెంజ్‌’ సినిమా చిత్రీక‌ర‌ణలో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు లోకేశ్‌ క‌న‌గ‌రాజ్ ఈ సినిమాకు క‌థను అందించారు.

ఆ విషయంలో బాలయ్య ఎన్టీఆర్ సేమ్ టు సేమ్.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raghava Lawrence

Also Read

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Veerabhadrudu: మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసిన ‘వీరభద్రుడు’.. రికవరీ ఎంతో తెలుసా?

related news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

trending news

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

41 mins ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

2 hours ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

2 hours ago
Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

4 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

23 hours ago

latest news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

6 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version