పొలిమేర మూవీ లో హీరోయిన్ గా నటించి తన షార్ప్ లుక్స్ మరియు నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ కామాక్షి భాస్కర్ల. అసలు అయితే కామాక్షి యాక్టర్ కంటే ముందు తాను ఒక డాక్టర్. చైనా లో తాను ఎం.బి.బి.ఎస్ కంప్లీట్ చేసింది. ఆ తరువాత యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ తో షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సిరీస్ లు చేస్తూ పొలిమేర మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. Kamakshi Bhaskarla తాను ఒక డాక్టర్ […]