Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » హీరోయిన్ స్వర భాస్కర్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేసిన రాహుల్ గాంధీ..

హీరోయిన్ స్వర భాస్కర్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేసిన రాహుల్ గాంధీ..

  • March 18, 2023 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ స్వర భాస్కర్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేసిన రాహుల్ గాంధీ..

ఈ వెడ్డింగ్ సీజన్‌లో సెలబ్రిటీలంతా ఓ ఇంటివారవుతున్నారు.. మంచి ముహూర్తం చూసుకుని తమ మనసుకి నచ్చిన వాళ్లతో కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నారు.. బాలీవుడ్ నటి స్వర భాస్కర్, ఫాహద్‌ జిరార్‌ అహ్మద్‌ వివాహ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది.. 2020లో సమాజ్‌ వాది పార్టీ తరపున ప్రచారం నిర్వహించింది స్వర.. ఈ క్రమంలో ఫాహద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.. మొదట్లో ఆమె అతడ్ని ‘అన్నయ్య’ అని పిలిచేది. వేరే మతం వ్యక్తిని వివాహం చేసుకోవడమే కాక.. గతంలో అన్నయ్య అని పిలిచిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో..

నెటిజనులు ఆమెను విపరీతంగా ట్రోల్‌ చేసి సంగతి తెలిసిందే.. స్నేహం, ప్రేమ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి జనవరిలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.. ఆ తర్వాత తమ పెళ్లి విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.. తాజాగా సంప్రదాయ పద్దతిలో మరో సారి వివాహం చేసుకున్నారీ జంట.. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు..

ఇతర ప్రముఖులు హాజరయ్యారు.. కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.. ఇక రిసెప్షన్‌ వేడుకలో స్వర, ఫహద్‌ల జోడీ చాలా అందంగా కనిపించింది. స్వర భాస్కర్ పింక్ లెహంగా ధరించగా, ఫహద్ అహ్మద్ ఆఫ్ వైట్ షేర్వానీలో కనిపించారు.. ప్రస్తుతం వీరి పెళ్లి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..

ఇక రిసెప్షన్‌ పార్టీలో స్వర – ఫహద్‌ ఇద్దరూ ఒకరికొకరు హగ్‌ చేసుకుని.. ఫోటోలకు రొమాంటిక్ పోజులిచ్చారు.. అంతేకాక అతిథుల ముందే స్వర భాస్కర్‌ను ముద్దాడి తన ప్రేమను చాటుకున్నాడు ఫహద్‌.. ఇక ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా హల్దీ, సంగీత్, మెహందీ, ఖవ్వాలీ నైట్ ఈవెంట్లు వేడుకగా నిర్వహించారు. ఇక తాజాగా ఎంతో ఘనంగా రిసెప్షన్‌ వేడుక ఏర్పాటు చేశారు..

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

A post shared by Swara Bhasker (@reallyswara)

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Swara Bhaskar
  • #Actress Swara Bhaskar
  • #Swara
  • #Swara Bhaskar

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

4 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

5 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

12 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

18 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

18 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

16 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

19 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version