Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Raj & DK: మరోసారి తనదైన మార్క్‌ చూపించిన రాజ్‌ – డీకే.. తొలి సీజన్‌లో చేసిందే మళ్లీ…

Raj & DK: మరోసారి తనదైన మార్క్‌ చూపించిన రాజ్‌ – డీకే.. తొలి సీజన్‌లో చేసిందే మళ్లీ…

  • November 22, 2025 / 06:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj & DK: మరోసారి తనదైన మార్క్‌ చూపించిన రాజ్‌ – డీకే.. తొలి సీజన్‌లో చేసిందే మళ్లీ…

ఇండియన్‌ ఓటీటీ వెబ్‌సిరీసుల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’కి ఉన్న క్రేజ్‌ వేరు. అందుకే మూడు సీజన్లు వస్తే.. మూడింటికి మూడూ భారీ ఆదరణ అందుకున్నారు. మూడో సీజన్‌ వచ్చి రెండు, మూడు రోజులే అయినా ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే ఈ మాట అనాలని అనిపిస్తోంది. అయితే రెండు సీజన్లు చూసినవాళ్లకు, మూడో సీజన్‌ ఆ స్థాయిలో లేదు అనే ఫీలింగ్‌ కలుగుతోంది. ఆ విషయం పక్కన పెడితే మూడో సీజన్‌ విషయంలోనూ తొలి సీజన్‌ కాన్సెప్ట్‌నే సిరీస్‌ క్రియేటర్స్‌ రాజ్‌ అండ్‌ డీకే ఫాలో అయ్యారు అని చెప్పొచ్చు.

Raj & DK

ఇండియాస్ మోస్ట్ లవ్డ్ సీక్రెట్ ఏజెంట్ శ్రీకాంత్ తివారి అలియాస్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ మరో వచ్చేశాడనే విషయం తెలిసిందే. అయితే సీజన్‌ ఆఖరులో ఆయన పాత్రకు సరైన ముగింపు లభించలేదు అనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అయితే విలన్‌ విషయంలో కూడా క్లారిటీ లేని ముగింపు ఇచ్చారు అనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. అయితే తొలి సీజన్‌ నుండి ఈ సిరీస్‌ను ఫాలో అవుతున్నవాళ్లు తొలి సీజన్‌కి రాజ్‌ అండ్‌ డీకే ఎలాంటి స్టైల్‌ వాడారో ఇప్పుడూ అదే చేస్తున్నారు అని అంటున్నారు.

raj dk done same as first season

‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ కోసం చైనా సరిహద్దుల్ని కీలకంగా చేసుకుంటూరు అనే వార్తలొచ్చినా.. ఈ సారి కేవలం ఈశాన్య రాష్ట్రాల వరకే వెళ్లారు. చైనా గురించి ప్రస్తావన ఉన్నా.. అది కీలకంగా ఉండదు. ఇక అసలు విషయానికొస్తే ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ క్లైమాక్స్ కొంత అయోమయంగా ఉందని చెప్పొచ్చు. ఎందుంకటే సీజన్‌ చివర్లో విలన్‌ను హీరో పట్టుకోలేకపోయాడు. శ్రీకాంత్‌ (మనోజ్‌ బాజ్‌పాయ్‌) తీవ్రంగా గాయపడి ఊపిరి వదిలేసినట్లుగా షాట్ దగ్గర సిరీస్‌ ముగించారు.

raj dk done same as first season

దీంతో శ్రీకాంత్‌కు ఏమైంది. విలన్ ఏమయ్యాడు అనే ప్రశ్నలతో సిరీస్ ముగిసింది. ‘ఫ్యామిలీ మ్యాన్ 1’లోనూ ఇలాంటి ముగింపే ఉంటుంది. సీజన్ 2లో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సీజన్‌ 4 తీసుకొచ్చి దాంట్లో క్లారిటీ ఇస్తారని సమాచారం. అయితే అదే ఆఖరి సీజన్‌ అవుతుంది అని చెబుతున్నారు.

ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raj and DK
  • #The Family Man
  • #The Family Man 3

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

trending news

5 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

6 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

6 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

6 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

6 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

8 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

9 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

10 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

11 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version