Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Raj Tarun: ‘స్టాండప్‌ రాహుల్‌’ వెనుక కథ చెప్పిన రాజ్‌ తరుణ్‌!

Raj Tarun: ‘స్టాండప్‌ రాహుల్‌’ వెనుక కథ చెప్పిన రాజ్‌ తరుణ్‌!

  • March 17, 2022 / 07:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun: ‘స్టాండప్‌ రాహుల్‌’ వెనుక కథ చెప్పిన రాజ్‌ తరుణ్‌!

ఈ సినిమాకు కథ రాసుకుంటున్నప్పుడు మనసులో మా హీరోనే ఉన్నాడు అంటుంటారు దర్శకులు. కొత్త తరం దర్శకుల నుండి, స్టార్‌ దర్శకుల వరకు చాలామంది ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు. అయితే ఇది నిజమా కాదా అనేది ఆ దేవుడికే ఎరుక. అయితే సినిమా కథ అంతా రెడీ అయ్యి… హీరో ఎవరైతే బాగుంటారు అనుకొని… దాని కోసం ఓ పెద్ద లిస్ట్‌ రాసి… అందులో ఆఖరి పేరు రాసిన హీరోతో సినిమా చేస్తే.. కాస్త కన్‌ఫ్యూజ్‌గా ఉన్నా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా.

Click Here To Watch Now

ఇదంతా జరిగింది శుక్రవారం రిలీజ్‌ కాబోతున్న ‘స్టాండప్‌ రాహుల్‌’ సినిమా గురించే. అవునుద ఈ సినిమా దర్శకుడు సాంటో ఈ విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు. తన కథకు ఎవరు హీరోలుగా బాగుంటారని నిర్మాతలు అడిగితే… సాంటో పది పేర్లతో లిస్ట్‌ ఇచ్చారట. నిజానికి ఈ లిస్ట్‌ రాస్తున్నప్పుడు ఆయనకు తొమ్మిది పేర్లే మనసులో తట్టాయట. ఆఖరికి పదో పేరు కూడా ఇవ్వాలి అని అనిపించినప్పుడు… గూగుల్‌లో టాలీవుడ్‌ యంగ్‌ హీరోస్‌ అని సెర్చ్‌ చేస్తే రాజ్‌తరుణ్‌ పేరు వచ్చిందట.

అలా రాజ్‌తరుణ్ పేరును లిస్ట్‌లో 10వ పేరుగా యాడ్‌ చేసి.. నిర్మాతకు ఇచ్చారట. ఈ సినిమా నిర్మాతల అందరితో మాట్లాడి… ఆఖరికి రాజ్‌తరుణ్‌ దగ్గర వచ్చి ఆగారట. ఆయన సినిమాకు అంగీకరించడంతో సినిమా పట్టాలెక్కిందట. ఇప్పుడు పూర్తై విడుదలకు సిద్ధమైంది. అలా సినిమా కోసం అసలు ఛాయిస్‌గానే లేకపోయినా రాజ్‌తరుణ్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేశాడు అని దర్శకుడు సాంటో చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమా కోసం రాజ్‌తరుణ్‌ లుక్‌ విషయంలో కూడా సాంటో చాలా పక్కాగా ఉన్నారట.

నా హీరో ఇలానే ఉండాలి అని మేకోవర్‌ చేయించారట రాజ్‌తరుణ్‌తో. అసలు ఇప్పటివరకు రాజ్‌తరుణ్‌ ఇలాంటి లుక్‌లో ఏ సినిమాలోనూ కనిపించలేదు. పొడవాటి జుట్టుతో… పక్కా విలేజ్‌ బాయ్‌, అల్లరి కుర్రాడిలా ఉండేవాడు. ఈసారి కురచ జుట్టుతో కొత్తగా ఉన్నాడు. ఇదంతా సాంటో పని అన్నమాట.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raj Tarun
  • #Stand Up Rahul
  • #varsha bollamma

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

related news

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

1 hour ago
Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

1 hour ago
Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

Ranabaali Collections: క్లీన్ హిట్స్ లిస్ట్ లో చేరిన ‘రణబాలి’

2 hours ago
Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

Garividi Lakshmi Collections: 2వ వారం కూడా డీసెంట్ రన్ కొనసాగించిన ‘గరివిడి లక్ష్మీ

18 hours ago
Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

Jailer 2: 2వ వారం కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’.. లాభాలు ఎంతో తెలుసా?

18 hours ago

latest news

Simbu – Nayanthara: ఏంటిది నిజమా.. శింబు సినిమాలో నయనతార నటిస్తోందా?

15 hours ago
Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

18 hours ago
Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

19 hours ago
Sanjay Gupta: బాత్‌రూమ్‌లో పడి ప్రముఖ దర్శకుడు కన్నుమూత

20 hours ago
Aadarsha Kutumbam AK 47: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఆదర్శ కుటుంబం’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version