Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీస్ తో రాజమౌళి, రమా రాజమౌళి మిస్ అయ్యారే..!

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీస్ తో రాజమౌళి, రమా రాజమౌళి మిస్ అయ్యారే..!

  • October 22, 2022 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీస్ తో రాజమౌళి, రమా రాజమౌళి మిస్ అయ్యారే..!

విదేశాల్లో ఉన్నా కానీ ఇక్కడ మీడియా, సోషల్ మీడియాకి కావలసి న్యూస్ ఇస్తూనే ఉన్నారు రాజమౌళి, రామారావు, రామ్ చరణ్.. కొద్దిరోజులుగా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకుని మీర ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ ని జపాన్ దేశంలో విడుదల చేశారు. ప్రమోషన్స్ కోసం దర్శకుడితో పాటు హీరోలిద్దరూ కుటుంబసభ్యులతో కలిసి జపాన్ క్యాపిటల్ సిటీ టోక్యో. చేరుకున్నారు. సినిమా ప్రమోషన్స్ దగ్గరినుండి ఫ్యాన్స్ ని కలవడం.. వారితో మాట్లాడడం..

ఆటోగ్రాఫ్స్, ఫొటోగ్రాఫ్స్ ఇవ్వడం.. లోకల్ ప్లేసెస్ లో తిరగడం.. అక్కడి వారి ఆహ్వానం మేరకు కోమాజీ స్టూడియో, ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ని విజిట్ చెయ్యడం.. జపాన్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ తో కలిసి బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడ్డం.. ఇలా ప్రతి అప్ డేట్ ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో షేర్ చేసుకుంది టీం.. ఇక ప్రమోషన్స్ నుండి, ఫ్యాన్స్ మీట్ నుండి చిన్న బ్రేక్ తీసుకుని.. చెర్రీ, తారక్ టోక్యోలోని బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ ని విజిట్ చేశారు.

మంచి మంచి లొకేషన్లలో మెమరబుల్ పిక్స్ తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్, ఉపాసన జంటలు తీసుకున్న పిక్స్ వారి ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చెయ్యడంతో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.. రీసెంట్ గా రామ్ చరణ్ ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో చరణ్, ఉపాసన, తారక్, ప్రణతి, కార్తికేయ, అతని వైఫ్, జగపతి బాబు అన్నయ్య కుమార్తె అయిన పూజా ప్రసాద్ కపుల్స్ అంతా కలిసి చేతిలో రోజా పూలు పట్టుకుని, చేతిలో చేయి వేసుకుని జంటగా టోక్యో వీధుల్లో విహరించారు.

వీరితో పాటు మరో జంట కూడా ఉన్నారు. వీడియోకి ట్రిపులార్ లోని ’దోస్తీ’ సాంగ్ యాడ్ చెయ్యడం హైలెట్.. ‘‘టుగెదర్ ఫరెవర్ RRR’’ అంటూ చెర్రీ షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. కాకపోతే రాజమౌళి, రమా రాజమౌళి జంట మిస్ అయ్యారు.. వీడియోలో వాళ్లు కూడా ఉండుంటే మరింత నిండుగా ఉండేది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan
  • #Rama

Also Read

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

related news

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

trending news

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

55 mins ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

2 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

3 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

18 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

19 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

18 mins ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

1 hour ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

2 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

4 hours ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version