Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆర్ ఆర్ ఆర్ లీకులపై తలపట్టుకుంటున్న రాజమౌళి

ఆర్ ఆర్ ఆర్ లీకులపై తలపట్టుకుంటున్న రాజమౌళి

  • January 27, 2020 / 08:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్ ఆర్ ఆర్ లీకులపై తలపట్టుకుంటున్న రాజమౌళి

ఆర్ ఆర్ ఆర్ లీకులు రాజమౌళిని తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి.ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న విషయాలు ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ బయటికి వచ్చింది. ఎర్రటి తలపాగా ధరించి ఓ తుపాకీ భుజాన తగిలించుకొని ఉన్న ఎన్టీఆర్ లుక్ లీక్ కావడం జరిగింది. విశాఖ షెడ్యూల్ నందు ఫోటో బయటకు రాగా, నిన్న ఎన్టీఆర్ కి సంబంధించిన మరో సన్నివేశానికి సంబంధించిన ఫోటో లీకైంది. ఈ సారి ఏకంగా ఓ పులితో ఎన్టీఆర్ పోరాతున్నట్లున్న ఆ ఫోటో ఎన్టీఆర్ కి సంబంధించి కీలక యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన విషయం బయటపెట్టింది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ఓ సన్నివేశంలో పులితో పోరాడతాడు అనే విషయం బహిర్గతం అయ్యింది.

team-rrr-movie-clarifies-the-rumors

ఈ విధంగా ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన కీలక విషయాలు బయటపడటం రాజమౌళికి ఏమాత్రం రుచించడం లేదు. ఏంతో పకడ్బందీగా తెరకెక్కిస్తున్నప్పటికీ లీకులు ఆపడం రాజమౌళి వల్ల కావడం లేదు. దీనితో వీటికి అడ్డుకట్ట ఎలా వేయాలని తీవ్ర ఆలోచన ఆలోచన పడ్డారట రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, అలియా భట్ అతనికి జంటగా నటిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ జులై 30న విడుదల కానుంది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Ajay Devgan
  • #Alia Bhatt
  • #Alison Doody
  • #JrNtr-

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

58 mins ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

5 hours ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

6 hours ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version