Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ నటుడి పై చాలా సీరియస్ గా ఉన్న రాజమౌళి..!

ఆ నటుడి పై చాలా సీరియస్ గా ఉన్న రాజమౌళి..!

  • February 13, 2020 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ నటుడి పై చాలా సీరియస్ గా ఉన్న రాజమౌళి..!

‘ఆర్.ఆర్.ఆర్’ ఈ చిత్రం కోసం ఇండియన్ లెవెల్లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మన టాలీవుడ్ లో కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు వచ్చి అలరించినప్పటికీ… ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా మాత్రం ఇదే..! అందులోనూ ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. అది ‘బాహుబలి’ తరువాత వస్తోన్న చిత్రం. కాబట్టి స్క్రిప్ట్ దగ్గర్నుండీ జక్కన్న ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఒక్క అప్డేట్ కూడా లీక్ అవ్వకుండా .. రాజమౌళి అండ్ టీం అనుక్షణం జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ చిత్రంలో డైలాగులు కూడా లేని ఓ నటుడు కొన్ని కీలకమైన సన్నివేశాల గురించి లీక్ చేయడంతో రాజమౌళి కి చాలా కోపం తెప్పించిందట.

RRR Movie New Still

ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ ల మధ్య ఓ ఫైట్ సీన్ ఉంటుందని .. అందులో భాగంగా చరణ్ అంటే అల్లూరి సీతారామ రాజు… ఎన్టీఆర్ అనగా కొమరం భీమ్ ను కొడతాడని ఈ నటుడు చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగలేదు.. ‘ఓ సీన్లో చరణ్ బ్రిటిషర్ డ్రెస్ లో ఉంటే.. తారక్ కుర్తా ఫైజమాలో ఉంటాడని కూడా లీక్ చేశాడు. తన సినిమా విషయంలో రాజమౌళి ఎంత శ్రద్ధ వహిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాంటిది ఏకంగా 400 కోట్లు పెట్టి తీస్తున్న సినిమా విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో.. మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ టాపిక్ పెద్ద వైరల్ గా మారింది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 2021 జనవరి 8న విడుదల కాబోతుంది.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Alia Bhatt
  • #Alison Doody
  • #JrNtr-
  • #Kichcha Sudeep

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

3 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

4 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

5 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

9 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

4 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

5 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

7 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version