Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కి ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు

ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కి ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు

  • May 23, 2019 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కి ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు

రాజమౌళి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ అనీ, ఎన్టీఆర్ కు జంటగా డైసీ ఎడ్గర్ జోన్స్ అనే హాలీవుడ్ హీరోయిన్ ను సెలక్ట్ చేసినట్లు చెప్పడమే కాక సినిమా కథాంశం ఏమిటి అని కూడా చాలా క్లారిటీగా చెప్పాడు రాజమౌళి. మరికొన్ని రోజుల్లో సినిమా సెట్స్ కు వెళుతుంది అనగా.. ఎన్టీఆర్ కు జంటగా నటించాల్సిన డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకొంది. ఆ కారణంగా ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

కానీ.. ఇప్పటివరకూ రాజమౌళికి గానీ, ఆయన టీం కి కానీ మరో ఆప్షన్ దొరక్కపోవడంతో చేసేదేమీ లేక హీరోయిన్ అవసరం లేని సన్నివేశాలు షూట్ చేయడం మొదలెట్టారు. తొలుత మరో బాలీవుడ్ హీరోయిన్నే తీసుకోవాలి అనుకున్నారు కానీ.. క్యారెక్టర్ బ్రిటిష్ మహిళది కావడంతో ఎవరైనా ఫారిన్ మోడల్ అయితేనే బాగుంటుందని భావించారు బృందం. అయితే.. ఆర్.ఆర్.ఆర్ ప్రొజెక్ట్ స్థాయికి ఎవరైనా క్రేజ్ ఉన్న లేదా కనీస స్థాయి గుర్తింపు ఉన్న హాలీవుడ్ భామ అయితేనే బెటర్ అని భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ కి హీరోయిన్ ఎప్పటికీ దొరుకుతుందో ఏమో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోకి హీరోయిన్ ఎప్పటికీ ఫైనల్ అవుతుందా అని వెయిటింగ్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • ##RRR Movie news Updates
  • #Actor Jr Ntr
  • #Actor Ram Charan
  • #Actress Alia Bhatt

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

23 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

23 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

1 day ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

2 mins ago
Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

2 hours ago
Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

3 hours ago
Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

5 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version