Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » RRR Movie Story: ఆర్ఆర్ఆర్ కథ ఇదేనా.. ట్విస్టులకే ట్విస్టులు!

RRR Movie Story: ఆర్ఆర్ఆర్ కథ ఇదేనా.. ట్విస్టులకే ట్విస్టులు!

  • December 11, 2021 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie Story: ఆర్ఆర్ఆర్ కథ ఇదేనా.. ట్విస్టులకే ట్విస్టులు!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి మొదటిసారి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ త్రిబుల్ ఆర్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ పై కూడా అనేక రకాల స్టోరీలు వెలువడుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన కథ కూడా ఇదేననీ కూడా చెబుతున్నారు.

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో మొదట ఒక గోండు జాతికి సంబంధించిన అమ్మాయిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేయడం ఆ తరువాత గోండు జాతికి కాపరిగా ఉన్న కొమరం భీమ్ ఆ చిన్నారి కోసం రావడం అనంతరం వెంటనే వారిని అదుపు చేసేందుకు పోలీస్ అధికారిగా అల్లూరి సీతారామరాజు ఎంట్రీ ఇస్తాడు. ఇక ఊహించని విదంగా గోడవకంటే ముందే స్నేహితులుగా ఉన్న రామరాజు, భీమ్ ఒక సంఘర్షణలో ఏ విధంగా పోరాడారు అనేది మరింత ఆసక్తిని కలిగించే అంశం.

ఒకవైపు వృత్తికి మరోవైపు మంచికి ఎలా న్యాయం చేయాలనే మానసిక సంఘర్షణలో సీతారామరాజు భీమ్ కోసం ఎలా పోరాటం చేశాడు అనేది సినిమాలో మేయిన్ ట్విస్ట్. ఇక ఫైనల్ గా ఇద్దరు కలిసి ఒక అగ్ర బ్రిటిష్ కుంభ స్థలాన్ని ఎలా బద్దలు కొట్టారనేది వెండితెరపై చూడాలి. సినిమా మొత్తం 90% ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని దర్శకుడు రాజమౌళి ప్రెస్ మీట్ లో తెలియజేశారు. ఇక సినిమా అభిమానుల అంచనాలను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇక RRR సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమను నిర్మాత డివివి దానయ్య 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 900 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. ఇక బాక్సాఫీస్ వద్ద ఈజీగా వెయ్యి కోట్ల వరకు కలెక్షన్స్ ను అందుకుంటుందని టాక్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

12 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

12 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

13 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

13 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

14 hours ago

latest news

Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

1 hour ago
Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

16 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

18 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version