Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli: మగధీర మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన జక్కన్న!

Rajamouli: మగధీర మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన జక్కన్న!

  • April 14, 2022 / 11:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: మగధీర మూవీపై షాకింగ్ కామెంట్స్ చేసిన జక్కన్న!

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో మగధీర సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపుగా 90 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. రామ్ చరణ్ ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

Click Here To Watch NOW

ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్న రాజమౌళి తాజాగా ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్షన్ టీమ్ నుంచి నాకు సపోర్ట్ లభించి ఉంటే బాహుబలి సినిమాను ఏ విధంగా తెరకెక్కించానో మగధీర సినిమాను కూడా అదే విధంగా తెరకెక్కించేవాడినని రాజమౌళి పేర్కొన్నారు. ఇటీవల చరణ్ నేను ఈ విషయం గురించి చర్చించామని జక్కన్న తెలిపారు. మంచి మార్కెటింగ్ ఉంటే మగధీర మూవీ మరిన్ని భారీ ప్రశంసలను పొందేదని జక్కన్న పేర్కొన్నారు.

Director Rajamouli comments on that movie1

ప్రొడక్షన్ టీమ్ నుంచి మద్దతు లభించి ఉంటే మగధీర మూవీ మరో బాహుబలి అయ్యేదని జక్కన్న చెప్పకనే చెప్పేశారు. జక్కన్న పరోక్షంగా అల్లు అరవింద్ పై విమర్శలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. మగధీర సినిమా బడ్జెట్ విషయంలో ఆంక్షలు విధించారని రాజమౌళి కామెంట్ల వల్ల అర్థమవుతోంది. రాజమౌళి చేసిన కామెంట్ల గురించి మగధీర నిర్మాత అల్లు అరవింద్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న రాజమౌళి త్వరలో మహేష్ సినిమాతో బిజీ కానున్నారు.

magadheera

ఆ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తైన తర్వాత షూటింగ్ మొదలుకానుంది. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. మహేష్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Maghadheera
  • #Ram Charan
  • #SS Rajamouli

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

34 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

11 mins ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version