Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఆ మోసంలో రాజమౌళి కుమారుడు ఉన్నాడా?

ఆ మోసంలో రాజమౌళి కుమారుడు ఉన్నాడా?

  • July 31, 2017 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ మోసంలో రాజమౌళి కుమారుడు ఉన్నాడా?

రాజమౌళి…ఈ పేరు వింటేనే రికార్డులు వాటి అంతట అవే…లైన్ కట్టి మరీ ఇంటికి వచ్చి వాలిపోతాయి…ఇంకా చెప్పాలి అంటే…జక్కన్న ఒక సినిమా టేక్ అప్ చేశాడు అంటే…ఆది రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోవాల్సిందే…మరి అలాంటి రాజమౌళి కుమారుడు వివాదాల్లో…మోసం చేసిన గ్యాంగ్ లో ఉన్నాడని ఒక వార్త ఇప్పుడు హాట్ హాట్ గా చక్కెర్లు కొడుతూ ఉంది…అసలు మ్యాటర్ ఏంటి అంటే…ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి మూకారుడు అయిన…కార్తికేయ ప్రొడక్షన్ రంగంలో సెటిల్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కొన్ని సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తూ సినిమా రంగంలో తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ ను సంపాదించుకోవాలి అని పక్కా ప్లాన్ తో ఉన్నాడు…ఇదిలా ఉంటే …కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా నిర్మాణ భాద్యతలు నిర్వహిస్తున్న ఒక సినిమా విషయంలో  కార్తికేయ తనను మోసం చేసాడు అంటూ ఒక వ్యక్తి తన పేరు బయట పెట్టకుండా ఒక ప్రముఖ పత్రిక ప్రచురించడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది….

ఇంతకీ ఏంటి ఆ సినిమా…ఆ పత్రికా కధనంలో ఏముంది అంటే…తాము నిర్మిస్తున్న సినిమాకు డ్రోన్ ఆపరేటర్లు కావాలంటూ వారాహి చలన చిత్రసంస్థ తన చేత పనులు చేయించుకుని తన డ్రోన్లను వారి వద్దే పెట్టుకుని తనకిచ్చే డబ్బులను కూడ ఇవ్వలేదని ఆఆంగ్ల పత్రిక అసలు కధనం…ఇక ఆ సినిమా ఏంటి అంటే….నాగచైతన్య హీరోగా వస్తున్న ‘యుద్ధం శరణం’ సినిమా అదీ ‘వారాహి చలన చిత్రం’ బేనర్లో వస్తుంది…మరి ఈ విషయంలో కార్తికేయకి ఎందుకు లింక్ ఉంది అంటే…ఈ సినిమాకు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు….అందువలనే…కార్తికేయ పేరును కూడ ఆ పత్రిక ప్రముఖంగా రాసిందట…మరి ఈ మ్యాటర్ లో కార్తికేయ ఏమంటాడో…ఆ పత్రికకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthikeya
  • #Rajamouli

Also Read

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

స్టార్ హీరో శ‌ర్వానంద్ చేతుల మీదుగా చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ రూపొందించిన‌ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’ టీజ‌ర్ విడుద‌ల‌

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

trending news

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

18 mins ago
Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

2 hours ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

2 hours ago
Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

3 hours ago
సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

3 hours ago

latest news

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

2 hours ago
Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

3 hours ago
Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Dil Raju: డిస్ట్రిబ్యూషన్లో కూడా రాజు గారు వీకైపోయినట్టేనా?

15 hours ago
Parasuram: పరశురామ్ కి అతను తప్ప వేరే ఆప్షన్ లేదా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version