Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వావ్ .. నాపైనా రూమర్స్

వావ్ .. నాపైనా రూమర్స్

  • May 13, 2016 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వావ్ .. నాపైనా రూమర్స్

ఈ మాట అన్నది ఎవరో కాదండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వించ దగ్గ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ. అతను ఇప్పటి వరకు తండ్రి సినిమాలకు పనిచేసాడు. ఈగ, బాహుబలి సినిమాలకు ప్రోమో, టీజర్ లను కట్ చేసాడు. తాను సెట్స్ లో పని చేస్తూనే సొంతగా “షోయింగ్ బిజినెస్” ను ప్రారంభిచాడు. ఈ కంపనీ సినిమాలకు బిహైండ్ సీన్స్, మేకింగ్ వీడియోస్ ను రూపొందిస్తుంది. మనం, దిక్కులు చూడకు రామయ్య, ఒక లైలా కోసం, ఊహలు గుసగుసలాడే, లింగ సినిమాలకు బిహైండ్ సీన్స్, మేకింగ్ వీడియోస్ లతో పాటు టీజర్ లను కట్ చేసి అందించింది.

కార్తికేయను రాజమౌళి కెరీర్ ఎంపికలో ఒత్తిడి తీసుకు రాలేదు. సెట్స్ లో కూడా ఒక టెక్నిషియన్ గా మాత్రమే చూసారు. ఇంటి దగ్గర కార్తి అని ముద్దుగా పిలుచుకున్నా సెట్ లో కార్తికేయ అని పిలుస్తారు. కార్తికేయ కూడా నాన్న పేరు చెప్పుకుని ఎదగాలని అనుకోవడం లేదు. హీరోగా పరిచయం అయ్యే అవకాశం ఉన్నా డైరెక్టర్ గా తాను ఏమిటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు. అందుకే అన్ని విభాగాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

కార్తికేయ బాహుబలి కంక్లూజన్ సినిమాకు తీరికలేకుండా పని చేస్తూనే మంచి స్టొరీని రెడీ చేసుకున్నాడు.
ఆ కథను ఎన్టీఆర్ కు వినిపించినట్లు, అతను ఓకే చెప్పినట్లు ప్రచారం మొదలయింది. ఇది కార్తికేయ వరకు వెళ్ళింది. దీంతో అతను “వావ్… నా ఫైన రూమర్స్ మిమ్మల్ని కూడా ఆత్రుత పడేలా చేసిందని ” శుక్రవారం పోస్ట్ చేసారు.

Wow! Some rumours get you excited too! https://t.co/t0A9A7pCKm

— S.S.Karthikeya (@ssk1122) May 13, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthikeya
  • #Rajamouli
  • #SS Karthikeya

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

8 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

5 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version