Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Rajinikanth: రజనీకాంత్‌ ఈ సారి ఏం చెబుతారో?

Rajinikanth: రజనీకాంత్‌ ఈ సారి ఏం చెబుతారో?

  • July 12, 2021 / 06:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: రజనీకాంత్‌ ఈ సారి ఏం చెబుతారో?

ఏటా డిసెంబరు 12న రజనీకాంత్‌ అభిమానులకు పండగే. ఆ రోజు తలైవా పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. రజనీ అభిమానులు అంతగా అభిమానించే మరో రోజు ఆయన్ను కలవడం. ఆ మధ్య రజనీ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతున్నప్పుడు అభిమానుల్ని తరచూ కలిసేవారు. అయితే రాజకీయాల విషయంలో ఓ విధంగా యూటర్న్‌ తీసుకున్నారు. దీంతో ఇక అభిమానుల సమావేశాలు ఇంత త్వరగా ఉండవు అని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా సోమవారం అభిమాన సంఘాల నాయకుల్ని రజనీకాంత్‌ కలుస్తారని టాక్‌ వినిపిస్తోంది.

రజనీకాంత్‌ ఇటీవల యూఎస్‌ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఆరోగ్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లారనే విషయం ఆ నోట ఈ నోట వినడం తప్ప… ఎక్కడా అధికారిక ప్రకటన కానీ, వివరణ కానీ లేదు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. కొందరైతే సోషల్‌ మీడియాలో బహిరంగంగానే తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రజనీ మీటింగ్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే అభిమానులకు మాత్రం పండగ రోజు వచ్చినట్లుంది. రాష్ట్రం నలువైపుల నుండి అభిమానులు చెన్నై వస్తున్నారట.

రజనీకాంత్‌ ప్రస్తుతం ‘అన్నాతె’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే తన పోర్షన్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న రజనీ… పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల మీద ఉన్నారు. సోమవారం జరిగే మీటింగ్‌లో రజనీకాంత్‌ ఏం మాట్లాడతారు అనే విషయంలో చాలా రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరేమో ఆరోగ్యం గురించి చెబుతారని, ఇంకొందరేమో ఏదైనా సేవా కార్యక్రమం గురించి చెబుతారేమో అంటున్నారు. ఇంకొందరైతే రాజకీయ కోణంలో… రజనీ మనసు మార్చుకున్నారేమో అని రాస్తున్నారు. చూడాలి తలైవా ఆలోచనలు ఎలా ఉన్నాయో!

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth

Also Read

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

trending news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

3 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

6 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

6 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

7 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

7 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

12 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

15 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

18 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

19 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version