దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్న ఫణీంద్ర నార్సెట్టి (Phanindra Narsetti) తెరకెక్కించిన రెండో సినిమా “8 వసంతాలు” (8 Vasantalu). రవితేజ, అనంతిక, హను రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం విశేషం. “ప్రేక్షకుడిగా థియేటర్ కి వచ్చి ప్రేమికుడిగా బయటకు వెళ్తారు” అని ఫణీంద్ర ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎంత నిజముందో చూద్దాం..!! 8 Vasantalu Review కథ: ఒక సింగిల్ లైన్ పాయింట్ గా […]