Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రజనికాంత్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా??

రజనికాంత్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా??

  • August 7, 2017 / 07:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనికాంత్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా??

సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకూ మాత్రమే కాదు…వివిధ దేశాల్లో కూడా అభిమానులను సొంతం చేసుకోగలిగిన ఏకైక నటుడు తమిళ తలైవార్ రజనీకాంత్. ఆయాం పేరు చెబితే చాలు అభిమానుల్లో ఆనందం ఉప్పొంగిపోతుంది. మరి అలాంటి రజనీకాంత్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది….భలే ఉంటుంది కదా…అవును నిజమే…రజనీకాంత్ ముఖ్యమంత్రి అవ్వనున్నారు. అయితే ఆది డైరెక్ట్ గా మాత్రం కాదు సుమా…అసలే తమిళ నాట పొలిటికల్ హీట్ మొదలైన వేళ ఈ ఎకసెక్కాలు ఏంటి అంటారా? చెబుతా…అసలు మ్యాటర్ లోకి వెళితే…రియల్ గా రజనీకాంత్ ముఖ్యమంతి అవుతారా లేదా అన్న ఆలోచన పక్కన పెడితే…సిల్వ‌ర్ స్క్రిన్‌పై మాత్రం సూపర్‌స్టార్‌ని సీఎంగా చూపించేందుకు దర్శకుడు శంకర్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి.

తన సూపర్‌హిట్‌ చిత్రాల్లో ఒకటైన ‘ముదల్వన్‌’ (ముఖ్యమంత్రి అని అర్థం)కి సీక్వెల్‌ తీసే యోచనలో శంకర్‌ ఉన్నారట. అందులో రజనీకాంత్‌ని నటింపజేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిజానికి ‘ముదల్వన్‌’ చిత్రంలో రజనీయే నటించాల్సి ఉంది.అప్పటి పరిస్థితుల్లో పొలిటిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ మూవీ చేయడంపై ఆయన విముఖత చూపడంతో అది యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఖాతాలో చేరింది. ప్రస్తుతం ‘ముదల్వన్‌’ సీక్వెల్‌కి స్రిప్టు పనులు జరుగుతున్నా యని, అది కూడా ‘బాహుబలి’ రైట‌ర్ విజయేంద్ర ప్రసాదే స్టోరీ సిద్ధం చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. మరి తొలి భాగంలో నటించేందుకు నిరాకరించిన రజనీకాంత్‌… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మొత్తంగా అయితే పొలిటికల్ హీట్ మంచి ఊపుమీద ఉన్న తరుణంలో పొలిటికల్ సినిమాతో రజని ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Rajinikanth in poitics
  • #Tamilnadu CM

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

8 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

11 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

11 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

12 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

14 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version