Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Rajinikanth: నెట్టింట హల్ చల్ చేస్తున్న రజినీ లేటెస్ట్ పిక్..!

Rajinikanth: నెట్టింట హల్ చల్ చేస్తున్న రజినీ లేటెస్ట్ పిక్..!

  • June 27, 2021 / 11:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: నెట్టింట హల్ చల్ చేస్తున్న రజినీ లేటెస్ట్ పిక్..!

కొన్ని వారాల క్రితం రజినీ యూ.ఎస్ వెళ్లిన సంగతి తెలిసిందే.హెల్త్ చెకప్ కోసం ఆయన అమెరికా వెళ్లినట్టు వార్తలు వచ్చాయిి. యూఎస్ లోని మాయో క్లినిక్‌లో ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారట.రజినీతో పాటు ఆయన భార్య లత రజినీకాంత్ కూడా జూన్ 19న రొటీన్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లినట్టు తెలుస్తుంది. ఇది పక్కన పెడితే రజినీ లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో రజినీ కాంత్ తో పాటు ఆయన కూతురు..

హీరో ధనుష్ భార్య అయిన ఐశ్వర్య కూడా కనిపిస్తున్నారు. వీళ్ళు మాయో హాస్పిటల్ బయట రోడ్డు క్రాస్ చేస్తుండగా ఈ ఫోటో తీసినట్టు స్పష్టమవుతుంది. రజినీ మార్క్ వాక్ ను ఈ ఫొటోలో మనం గమనించవచ్చు. 2016లో మాయో హాస్పిటల్ లోనే కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు రజినీ.ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం “ది గ్రే మ్యాన్” చిత్రీకరణలో పాల్గొంటున్న ధనుష్ మరియు అతని భార్య ఐశ్వర్య, వారి పిల్లలు కూడా యూఎస్‌లోనే ఉన్నారు.

ఇక నెట్ లో వైరల్ అవుతున్న ఈ ఫోటోని రజినీ అభిమాని తన ఫోటో ద్వారా క్లిక్ మనిపించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ మధ్యనే శివ దర్శకత్వంలో చేస్తున్న అన్నాతె చిత్రాన్ని కూడా కంప్లీట్ చేశారు రజినీ.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajini
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth
  • #US

Also Read

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Hum Mein Shehenshah Kaun: రీరిలీజ్‌ అవ్వాల్సిన టైమ్‌కి రిలీజ్‌.. 37 ఏళ్లకు నార్త్‌ – సౌత్‌ మల్టీస్టారర్‌ విడుదల

trending news

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

38 mins ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

58 mins ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

19 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

19 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

42 mins ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

49 mins ago
Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

57 mins ago
Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

1 hour ago
AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version