Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » రజనీకాంత్ సినిమాలో కట్ చేసిన సీన్స్ ఇవే

రజనీకాంత్ సినిమాలో కట్ చేసిన సీన్స్ ఇవే

  • November 24, 2018 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీకాంత్ సినిమాలో కట్ చేసిన సీన్స్ ఇవే

ఈ డెకేడ్ లోనే మోస్ట్ ఏవైటెడ్ మూవీగా సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న చిత్రం “రోబో 2.0”. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు చాలా లేట్ అయ్యింది. ఎట్టకేలకు ఈ గురువారం (నవంబర్ 29) విడుదలకానుంది. ఇవాలే తెలుగు సెన్సార్ కూడా పూర్తి చేసుకొన్న ఈ చిత్రానికి శంకర్ ఊహించని విధంగా ఏకంగా ఆరు కట్స్ చెప్పారట. శంకర్ సినిమా తీసేప్పుడు అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని.. ముఖ్యంగా చిన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తాడు. అలాంటిది ఏకంగా 5 కట్స్ వచ్చేసరికి షాక్ అవ్వడం శంకర్ వంతయ్యింది.

2-point-0-censor-certificate

శంకర్ తెరకెక్కించిన చిత్రాల్లో “రోబో 2.0” కాస్ట్లీయస్ట్ మాత్రమే కాదు.. భారీ స్పాన్ ఉన్న సినిమా కూడా. రజనీ సరసన అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ టాక్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ దాదాపు 72 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. మరి శంకర్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యి ఆ మొత్తం లాభాల రూపంలో వెనక్కి వస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా చాలా రోజులుగా రజనీ మార్క్ మిస్ అయిన ఆయన అభిమానులందరూ “2.0” కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

f24038db-7ba6-4093-8123-c006fe2849fa

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2.0 Teaser
  • #Rajinikanth New Movie
  • #Rajinikanth Robo 2.0
  • #robo 2.0
  • #Robo 2.0 Movie

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

11 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

11 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

13 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Mission Impossible 8: మిషన్ ఇంపాజిబుల్ 8 – ఇండియాలో ఓపెనింగ్స్ గట్టిగానే..!

8 hours ago
Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

సినీ పరిశ్రమలో విషాదం.. హాస్య నటుడు కన్నుమూత!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

9 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version