Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న రజినీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ…!

వైరల్ అవుతున్న రజినీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ…!

  • April 20, 2020 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న రజినీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ…!

ఇప్పుడు సౌత్ ను శాసిస్తున్న శివాజీ రావు గైక్వాడ్ అదేనండీ మన తలైవా రజినీ కాంత్ ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.ఈమె భార్య పేరు లతా.వీరికి ఇద్దరు కూతుర్లు.ఒకరు ఐశ్వర్య మరొకరు సౌందర్య.ఐశ్వర్య భర్త ధనుష్ కూడా ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. 70 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలకంటే ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న రజినీకి అప్పట్లో ఓ ప్రేమకథ కూడా ఉందట. రజినీ కండెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న రోజుల్లో నిర్మ‌ల అనే ఎం.బి.బి.ఎస్ స్టూడెంట్ తో పరిచయం ఏర్పడిందట.

ఆమె బ‌స్సులోనే రోజూ ప్ర‌యాణం చేసేద‌ట‌. దాంతో రజినీ కి.. ఈమెకు మాటలు కలిసాయి. ఉద్యోగం చేస్తూనే మరోపక్క రజినీ నాట‌కాలు కూడా వేసేవాడట. అలా ఓ నాట‌కానికి నిర్మలను ఆహ్వానించాడ‌ట‌ రజినీ. అయితే ఒకరోజు మ‌ద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి ర‌జ‌నీకి ఇంట‌ర్వ్యూ లెట‌ర్ వ‌చ్చిందట. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే… ర‌జ‌నీ అప్లై చేయ‌లేదు. నిర్మలనే.. రజినీ నాట‌కంలో అద్బుతంగా నటించడం చూసి… అప్లికేషన్ ఫిల్ చేసి పంపిందట. అప్పట్లో బెంగుళూర్ లో ఉండే మన రజినీకి… మ‌ద్రాస్ వెళ్ల‌డానికి సరిపడా డ‌బ్బుల్లేవట.

Rajinikanth's untold love story leaked1

ఆ టైములో కూడా నిర్మ‌ల‌నే ఆర్థిక సాయం చేసిందట.అలా మ‌ద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరిన కొద్దిరోజులకు… తిరిగి బెంగ‌ళూరు వెళ్ళిన రజినీ మొదట నిర్మ‌ల అడ్రెస్ కనుక్కుని ఆమె ఇంటికి వెళ్ళాడట. అయితే అప్ప‌టికే నిర్మ‌ల త‌న కుటుంబంతో సహా వేరే ఊరికి షిఫ్ట్ అయిపొయిందట. అలా నిర్మ‌ల‌, రజినీ దూరమైపోయారు. ఇలా రజినీ లవ్ ఫెయిల్ అయ్యింది. ఇప్పటికీ ఈ విషయాన్ని తన స్నేహితుల వద్ద చెప్పుకుని బాధ పడుతుంటాడట రజినీ. మనల్ని అలరిస్తున్న సూపర్ స్టార్ … నిర్మల కారణంగానే అని తెలిసి… వీరి ప్రేమ సక్సెస్ కానందున ఫీల్ అవుతున్నారు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajini
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth
  • #Superstar Rajini

Also Read

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

related news

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

trending news

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 hour ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

5 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

22 hours ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

23 hours ago
Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

2 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

3 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

5 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

23 hours ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version