Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » వెంకటేష్, నాగచైతన్య సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్

వెంకటేష్, నాగచైతన్య సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్

  • May 19, 2018 / 07:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వెంకటేష్, నాగచైతన్య సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్

తెలుగులో మంచి విజయాలు అందుకున్న ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా తమిళంలో సినిమాలకు సంతకం చేసింది. కార్తి, శివకార్తికేయన్‌ సినిమాలలో జోడిగా నటిస్తోంది. సూర్య పక్కన కూడా నటిస్తోంది. ఇక కోలీవుడ్ లో రకుల్ స్థిరపడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ తనకు మంచి గుర్తింపును ఇచ్చిన టాలీవుడ్ ని ఆమె వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే కొత్తగా తెలుగు సినిమాకి సైన్ చేసింది. జై లవకుశ తర్వాత బాబీ వెంకటేష్, నాగచైతన్యలతో ఓ మల్టీ స్టారర్ మూవీ చేయనున్నారు. ఈ మూవీలో నాగచైతన్యకి జోడీగా రకుల్ ని తీసుకున్నారు.

వీరిద్దరూ రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలో కలిసి నటించారు. హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుండడంతో మళ్ళీ ఆ జోడీని వెండితెరపై చూపించడానికి సిద్ధమయ్యారు. ఇక నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి మూవీ చేస్తున్నారు. ఇది షూటింగ్ చివరి దశలో ఉంది. దీని తర్వాత మారుతీ దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు మూవీని కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత బాబీ ప్రాజక్ట్ పట్టాలెక్కించనున్నారు. అంతలోకే వెంకటేష్ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో f2 చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ప్రేమమ్ సినిమాలో వెంకీ కాసేపు కనిపించి విజిల్స్ వేయించారు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరూ కలిసి రెండున్నర గంటల సేపు వినోదాన్ని పంచనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #F2 Movie
  • #Kalyan krishna
  • #Rarandoi Veduka Chudham
  • #Venkatesh Naga Chaitanya Movie

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

1 hour ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

2 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

2 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

4 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

5 hours ago

latest news

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

4 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

5 hours ago
Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

6 hours ago
Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version